Home » Author »madhu
ఏటీఎం సెంటర్ కు ఓ యువతి వచ్చింది. అందులో కార్డు పెట్టి..డబ్బులు తీసుకొనేందుకు వెయిట్ చేస్తోంది. హఠాత్తుగా ఏమైందో తెలియదు కానీ...
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ భక్తుడు బంగారు డైమండ్ కంఠాభరణం కానుకగా సమర్పించారు.
ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పారంట. ఆయన చెప్పిన ఆర్థిక పాఠాలు కలకలం రేపుతున్నాయి. దీనిపై సెబీ సీరియస్ అయ్యింది.
చైతూ, సమంతలు విడాకులు తీసుకోవడానికి బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కారణమా ? వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఎన్సీబీ అధికారుల అదుపులో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉండడం కలకలం రేపుతోంది.
డ్రాగన్‌పై వజ్రాయుధాన్ని ఎక్కుపెట్టింది భారత సైన్యం. K9 - వజ్రా హోవిట్జర్ గన్స్‌ను గురిపెట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో సైనిక సదుపాయాలను పెంచుతున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు.
ముంబైలో మరోసారి రేవ్ పార్టీని భగ్నం చేశారు ఎన్సీబీ అధికారులు. ఏకంగా షిప్ లో ఈ పార్టీ జరిగింది. ఓ బాలీవుడ్ నటుడితో పాటు.. సూపర్ స్టార్ట్స్ కుమారులను ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవితవ్యం తేలనుంది. భవానీపూర్ ఎన్నిక ఫలితం 2021, అక్టోబర్ 03వ తేదీ ఆదివారం వెలువడనుంది.
హరియాణా, పంజాబ్‌లో రైతుల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. 2021, అక్టోబర్ 03వ తేదీ ఆదివారం కేంద్రం ఖరీఫ్ ధాన్యాల సేకరణ ప్రారంభించనుంది.
మీరు దీర్ఘకాలిక ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నారా? పేరు మోసిన డెర్మటాలజిస్టులను సంప్రదించినా తగ్గడం లేదా?
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. తమ పార్టీ నేతలపై అసంతృప్తితో ఉన్నారా? అసెంబ్లీలో తనను కలిసిన నేతలకు క్లాస్ తీసుకున్నారా?
పాదయాత్రచార్మినార్ భాగ్మలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.
రోడ్లు సక్రమంగా లేవంటూ గాంధీ జయంతి రోజున శ్రమదానం కార్యక్రమం చేపట్టారు పవన్ కల్యాణ్. పవర్ స్టార్ అని పిలవద్దని హెచ్చరించిన పవన్.. జనసేనానిగా పిలవాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.
కాంగ్రెస్ పార్టీకి వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. పార్టీలో లుకలుకలు, నేతల మధ్య బేదాభిప్రాయాలు రావడంతో పార్టీ నష్టాలను ఎదుర్కొంటోంది.
సెంటిమెంట్ గా రావడంతో..ప్రజలు నమ్మారు. ఇది నిజమా ? పుకారా ? అని ఆలోచించకుండా...దుకాణాల వైపుకు పరుగులు తీశారు. సీతామర్హి జిల్లాలో పార్లేజీ బిసెట్ల నిల్వలు అయిపోయాయి.
జెహనాబాద్ ప్రాంతంలో రోడ్డుపై అడ్డంగా బైక్ ఆపడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా పెట్టిన బైక్ తీయాలని అక్కడనే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సూచించాడు.
దేశంలో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేంబెలెత్తిపోతున్నారు.
లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో సర్వేషామేకాదశి పర్వదినం సందర్భంగా...లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉత్తర అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుపాన్ మధ్య అరేబియా తీర ప్రాంతాల వైపు దూసుకొస్తోంది. తర్వాత తీవ్ర తుపాన్ గా మారనుంది.
విల్లా..చార్లెస్ బ్రూస్ లు 1912లో ఓ బీచ్ సమీపాన..నల్లజాతీయుల కోసం వెస్ట్ కోస్ట్ రిసార్ట్ నిర్మించారు. ఇందులో లాడ్జీ, కేఫ్, డాన్స్ హాల్ ఉన్నాయి.