Home » Author »madhu
కోవిడ్ పేరు చెప్పి....ఓ వ్యక్తి నుంచి ఒకటి కాదు..రెండు కాదు..రూ. 1.3 కోట్లు కొట్టేశారు తల్లి కూతుళ్లు. పాపం అని దయతలచి డబ్బులు ఇస్తే..నిండా మోసం చేశారని బాధితుడు వాపోతున్నాడు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. పెద్దపాపయ్యపల్లిలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈటల వెళ్లారు.
సెలూన్ నిర్వహించే యజమాని అదృష్టం తలుపు తట్టింది. కోటీశ్వరుడు అయిపోయాడు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా అతను రూ. కోటి దక్కించుకున్నాడు
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఖజానాకు రూ. 4,13,283 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత వెల్లడించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజలు నిర్వహించారు.
దుర్గగుడి ఫ్లైఓవర్‌పై.. బైక్ స్టంట్స్ చేసిన యువకులపై బెజవాడ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆకతాయి యువకులు యాక్షన్ చేస్తే.. పోలీసులు దానికి రియాక్షన్ చూపించారు.
ఈటల రాజేందర్ వ్యూహాలకు రాష్ట్ర, జాతీయ పార్టీలు సైతం సహాయం అందిస్తున్నట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికల మేనేజ్మెంట్ కోసం రాష్ట్ర నాయకత్వం భారీ టీమ్‌నే సిద్ధం చేసింది.
రాజానగరం ఎమ్మెల్యే, రాజమండ్రి మార్గాని ఎంపీ భరత్ మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. పలు అంశాలపై ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది.
జనసేనాని పవన్ కల్యాణ్ 2021, సెప్టెంబర్ 29వ తేదీ బుధవారం మంగళగిరి వెళ్లనున్నారు. జనసేన కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.
పోసాని కృష్ణమురళిపై పంజాగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్. పోసానిని అడ్డుకునేందుకు పవన్ అభిమానులు యత్నించారు.
వెస్ట్ బెంగాల్ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటర్ గా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే..ఇలా చేసి ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
భారతదేశ ఆరోగ్య రంగాన్ని మార్చడానికి వైద్య విద్యలో అపూర్వమైన సంస్కరణలు జరుగుతున్నాయని, ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డు డిజిటల్‌గా రక్షించబడుతుందన్నారు ప్రధాని మోదీ.
డిజిటల్ హెల్త్ మిషన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రతి పౌరుడికి ప్రత్యేక నెంబర్ తో వైద్య కార్డులు అందించనుంది.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26 వేల 041 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా..276 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 29 వేల 621 మంది కోలుకున్నారు.
భారత్ బంద్ కారణంగా ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసు ఇప్పటికే హైదరాబాద్‌ను కుదిపేస్తుండగా...మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌తో డ్రగ్స్ మాఫియాకు లింకున్నట్లు తేలడం సంచలనం రేపుతోంది.
వరంగల్‌లో లిక్కర్ మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ సంపాదనే టార్గెట్‌గా అక్రమాలకు పాల్పడుతోంది. వాళ్లను, వీళ్లను కాదు... తమ దందా కోసం ఏకంగా పోలీసులనే ట్రాప్ చేశారు.
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్...తన పుట్టిన రోజును జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా డూడుల్ ఏర్పాటు చేసింది. 23ను ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్ చేసింది.
ఏటీఎంకు వెళ్లి...కార్డు స్వైపింగ్ మొదలు డబ్బు చేతికి అందేవరకు ఓ వ్యక్తి ఏడు సెకండ్లు మాత్రమే ఓపికగా ఉంటాడని తేలింది. సమస్యలు ఏర్పడితే..సహించలేకపోతున్నాడని నివేదిక వెల్లడించింది.
అనారోగ్యంగా ఉంటే..ఏదైనా మందు శరీరంలోకి పంపించాలంటే..సూదీ అవసరం. ప్రస్తుతం కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు తీసకొచ్చిన వ్యాక్సినేషన్ ను కూడా సూదీ ద్వారా ఇస్తున్నారు.
నరేంద్రమోదీ సర్కార్ ఆరోగ్య రంగంలో మరో సంస్కరణ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్‌మిషన్‌ను ప్రారంభించబోతోంది.