Home » Author »madhu
ఆగస్టు 27న పెళ్లి.. సెప్టెంబర్ 26న హత్య. నిండునూరేళ్లు కష్టసుఖాల్లో తోడుంటానంటూ పెళ్లిపందిట్లో బాసలు చేసిన భర్త.. నెలరోజుల్లోనే కిరాతకుడిగా మారాడు.
తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల సమరానికి శాసనసభ వేదికగా మారనుంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్ జరిగే ఛాన్సుంది.
హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. నగరంలో వర్షం కురుస్తుంటే మీరు బయటకు వెళ్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మేం చెప్పే ఈ ఒక్కమాటను చెవిన పెట్టండి.
తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.
బలమైన ఈదురుగాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతం వణికిపోయింది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోం శాఖ ఈ కీలక సమావేశం నిర్వహించింది.
చమురు ధరలు పెరుగుతున్నాయి. వీటిపై ఆధారపడిన వస్తువుల ధరలు కూడా పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బంగారు ఆలయం రోడ్డు గుండా ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఓ చోట అడుగు పెట్టగా..అక్కడ గుంత ఉంది. దీంతో అందులో పడిపోయి..వరదనీటిలో కొట్టుకపోయాడు.
ఇలాంటి ఫొటోనే చక్కర్లు కొడుతోంది. అందులో ఫ్రిజ్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? అంటూ పోస్టు చేశారు. ఫొటోను చూసి...తలలు పట్టుకున్నారు. అసలు ఫ్రిజ్ ఎక్కడుంది ? అంటూ ప్రశ్నలు సంధించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు నిర్వహించే మన్ కీ బాత్ ఎప్పటిలాగానే ప్రసారం కానుంది. ఆల్ ఇండియా రెడియోలో మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారం కానుంది.
పాకిస్తాన్ మళ్లీ కశ్మీర్ రాగాన్ని ఆలపించింది. కశ్మీర్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ సింపథీ కోసం పాకులాడింది.
నగరి ఎమ్మెల్యే రోజాకు సవాల్ విసిరారు ఆమె ప్రత్యర్థివర్గం నేత చక్రపాణిరెడ్డి. రోజాపై తాను ఇండిపెండెంట్‌గా నిలబడతానని ఆమె కూడా తనపై ఇండిపెండెంట్‌గా నిలబడాలన్నారు.
రాష్ట్రాలను గడగడలాడించేందుకు తుపాను ముంచుకొస్తోంది. ముఖ్యంగా ఏపీకి తీవ్ర ముప్పు పొంచి ఉంది. వాయిగుండంగా మారి దూసుకొస్తోంది.
మరో కంటెస్టెంట్ ను బయటకు పంపించనున్నారు. ఈ వారం శ్రీరామచంద్ర, ప్రియాంక, లహరి, మానస్, ప్రియలు నామినేషన్ లో ఉన్నారు. లహరి లేదా ప్రియల్లో ఒకరు బయటకు వెళుతారని తెలుస్తోంది.
అక్టోబర్ 07వ తేదీ నుంచి జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ రవి ప్రకాష్ గౌడ్, ఈవో వీరేశం వెల్లడించారు.
నగరంలో కుండపోత వర్షం కురిసింది. చినుకు పడితే...నగరం అతలాకుతలమయ్యే పరిస్థితుల్లో గంట, రెండు గంటల పాటు కుంభవృష్టి కురవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమయ్యింది.
కేరళ రాష్ట్రానికి చెందిన పదుల మంది యువతులు ఒకచోట చేరి..డ్యాన్స్ చేశారు. మ్యూజిక్ కు అనుగుణంగా...స్టెప్పులు వేస్తుండడం అందర్నీ ఆకట్టుకుంది.
టీకా ధృవపత్రంపై సందిగ్ధతలు నెలకొంటున్నాయి. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ప్రమాణాల విషయంలో...ఇటీవలే...భారత్, బ్రిటన్ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
తిరువిల్వమాల విల్వాద్రినాథ ఆలయంలో...కచ్చా సీవీలీ వేడుక జరుగుతోంది. ఈ సమయంలో...అదత్తు పరము అకా పనాచెర్రీ పరమేశ్వరమ్ అనే పేరు గల ఏనుగును అందంగా అలంకరించారు.
విశాఖ ఉక్కు ప్రజల ఆస్తిగా ఉంచాలని, కార్పొరేట్లకు అమ్మవద్దంటూ..ఈనెల 27వ తేదీన భారత్ బంద్ జరుగనుంది. దీనికి పలు ప్రజా సంఘాలు, పార్టీలు మద్దతు ప్రకటించాయి.