Home » Author »madhu
ఎంఐ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి సంచలనాత్మక విషయం వెలుగులోకి వచ్చింది. కొత్తగా వచ్చిన ఎంఐ 10టి 5జీ ఫోన్లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బంగారం ధర తగ్గడం లేదని..కొనుక్కోకుండా ఉన్న వారికి ఇది గుడ్ న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే...భారీగా బంగారం ధర తగ్గిపోయింది. ఒక్కరోజులోనే...రూ. 400కి తగ్గింది.
భారతీయుడికి హెల్త్ ఐడీ కేటాయించనుంది కేంద్రం. ఆరోగ్య సమాచారం అంతా..డిజిటల్ రూపంలో భద్రం చేయనున్నారు. ఆధార్ తరహాలో...హెల్త్ ఐడీ సంఖ్యను కేటాయించే విధంగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
ఒకరికి తెలియకుండా ఒకరితో పరిచయం చేసుకుంది. ఫేస్బుక్, వాట్సప్, వీడియోకాల్స్తో స్నేహం పెంచుకుంది. తియ్యని మాటలు చెప్పింది. పెళ్లిచేసుకుంటాననీ నమ్మించింది. డబ్బులు కూడా ఇచ్చింది.
ఐసీసీ (ICC) థీమ్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ పాటకు లైవ్ ది గేమ్ అని పేరు పెట్టారు. వీడియోలో పలు జట్ల క్రీడాకారులున్నారు.
గురువారం సాయంత్రం రాంపూర్ సెక్టార్ లో హత్లాంగా అడవిలో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా..ఉగ్రవాదులు తారసపడ్డారు. అందులో భాగంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపేసరికి జవాన్లు అలర్ట్ అయ్యారు.
బుల్ రంకేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ లు ఫుల్ జోష్ లో కొనసాగాయి. భారీ లాభాలతో ట్రేడ్ అయ్యాయి. మార్కెట్ సూచీలు మరోసారి రికార్డులు బ్రేక్ అయ్యాయి.
ప్రజలకు మరింత సందడి కల్పించేందుకు...పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫుడ్ స్టాల్స్, సంగీత కచేరీలు..ఇతర ప్రదర్శనలు నిర్వహిస్తుండడంతో ట్యాంక్ బండ్ ప్రజలతో కిక్కిరిసిపోతోంది.
ముఖర్జీ నగర్ లో నిరంకారి కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో 52 ఏండ్ల నేహా, భర్త ధరమ్ వర్మలు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తెలున్నారు.
స్టాక్ మార్కెట్ ల్లో ఫుల్ జోష్ కనిపించింది. సెన్సెక్స్ 800 పాయింట్లు లాభపడడంతో బీఎస్ఈ (BSE) లిస్ట్ అయిన కంపెనీల విలువ ఏకంగా రూ. 3 లక్షల కోట్లు పెరిగింది.
ల్యాండర్ మార్స్ గ్రహంపై మరోసారి భూకంపాన్ని గుర్తించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా దీనిని పసిగట్టింది. మనుషులకు తెలియని అతిపెద్ద, సుదీర్ఘ భూకంపాన్ని ఇన్ సైట్ గుర్తించింది
తాజాగా..ఓ వీడియోను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. బుడ్డోడి ఆత్మవిశ్వాసానికి ఫిదా అయ్యారు. చిన్నారి భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
కొవిషీల్డ్ టీకా విషయంలో బ్రిటన్ సర్కార్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ టీకాతో తమకు ఎలాంటి సమస్య లేదని చెబుతూనే...సర్టిఫికేట్ తోనే సమస్య ఉందని చెబుతోంది.
బ్యాట్స్ మెన్ కొట్టిన...బంతిని బౌండరీ దగ్గర పట్టుకున్నాడు ఫీల్డర్. అయితే...బౌండరీలోపునే పట్టుకున్నా..థర్డ్ అంపైర్ సిక్స్ అని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపోయారు.
చీరలు ధరించిన మహిళలను అక్విలా రెస్టారెంట్ లోకి అనుమతించరని, చీర ఇప్పుడు స్మార్ట్ డ్రెస్ కాదంటా వెల్లడించారు.
ఓ యువకుడిని కొట్టడంతో పాటు..అతని చేత మూత్రం తాగించారు ఓ దంపతులు. ఓ రోజంతా నిర్భందించారు. తమింట్లోకి ప్రవేశించి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మేరీల్యాండ్ కు చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. కానీ..పెళ్లికి బంధువులు ఎవరూ రాలేదు. దీంతో మాజీ ప్రియుడిని ఆహ్వానించింది.
ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఓ కానిస్టేబుల్ ను మెచ్చుకున్నారు. అతను చూపిన ధైర్యసాహసాలను ప్రశంసించారు. అతను చేసిన ట్వీట్ పై ఆయన రెస్పాండ్ అయ్యారు.
తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టిందో లేదో.. డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పట్టణాలు మొదలు గ్రామాల వరకు దడ పుట్టిస్తోంది.
వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించేందుకు గుజరాత్ లో యువకుడు వినూత్న ప్రయత్నం చేపట్టాడు. బస్టాండులో నిలుచుని...మీరు వ్యాక్సిన్ తీసుకోలేదా ? అయితే..వెంటనే తీసుకోండి..అంటూ...చెబుతున్నాడు.