Home » Author »madhu
తాను హోం ఐసోలేషన్ లో ఉన్న సమయంలో ఒక్క పాసిటమాటల్ కూడా వేసుకోలేదన్నారు టీమిండియా కోచర్ రవిశాస్త్రి.
వినాయకుడిని పోలీస్ ను చేశారు ముంబై పోలీసులు. ఐపీఎస్ ఆఫీసర్ అవతారంలో ఉన్న వినాయకుడు అందర్నీ ఆకర్షిస్తున్నాడు.
తప్పులు చేయడం...తర్వాత లెంపలేసుకోవడం అమెరికాకు అలవాటే....! బలగాల ఉపసంహరణ పేరుతో... అప్ఘాన్‌ను అనాదలా వదిలేసిన అమెరికా.. చివరి రోజుల్లో విధ్వంసం సృష్టించింది.
ఓ కళాకారిణి మాత్రం వినూత్న ప్రయత్నం చేసింది. ఆహార ధాన్యాలతో 8 అడుగుల పొడవున్న మోదీ చిత్రపటాన్ని తయారు చేశారు.
బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం లిమిటెడ్)..ప్రభుత్వ రంగ చమురు సంస్థ. ఇందులో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతోంది.
చిన్న పిల్లలతో అసహజంగా చిత్రీకరించిన పోర్న్ వీడియోలు చూస్తున్నారా ? అయితే జైలుకు వెళ్లడానికి రెడీగా ఉండండి.
ప్రధాని మోదీకి వచ్చిన బహుమతుల ఈ వేలం నిర్వహించారు. ఇందులో టోక్యో ఒలింపిక్స్‌లో ఆటగాళ్ల పరికరాలు, వస్తువులు కూడా ఉన్నాయి.
న్న మొన్నటి వరకు నిరుపేద. కానీ ఇప్పుడు అతనో ధనవంతుడు. కొన్ని కోట్లకు అధిపతి. ఒక్కరోజులో కోట్లాధిపతి అయ్యాడు. ఇదెలా సాధ్యమనే కదా మీ డౌట్.
గణేశ్ నిమజ్జనానికి ఇక ఒక్క రోజే మిగిలి ఉంది. ఇన్ని రోజులు భక్తుల పూజలందుకున్న విఘ్నేశ్వరుడు... 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం గంగ ఒడికి చేరుకోనున్నాడు.
డ్రగ్స్ కేసులో.. హీరో తనీశ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏడు గంటలకు పైగా విచారించింది. తనీశ్ బ్యాంకు ఖాతాలు, ఆడిట్ రిపోర్టులను పరిశీలించింది ఈడీ.
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల లెక్కింపుకు కౌంట్‌డౌన్ మొదలైంది. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.
ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇరుపార్టీల మధ్య గొడవకు ఆజ్యం పోశాయి.
ఛార్ ధామ్ యాత్ర..మరలా ప్రారంభం కాబోతోంది. గతంలో కరోనా కారణంగా ఈ యాత్రను అక్కడి ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు నాయుడు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గాలు బాహాబాహికి దిగాయి.
ఐ ఫోన్ 13 ప్రి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఐ ఫోన్ 12తో పోలిస్తే..పలు అప్ డేట్స్ తో న్యూ ఫోన్ ను ఇండియాలో ప్రారంభించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్ వై వి. సుబ్బారెడ్డి వెల్లడించారు.
రేవంత్ మాట్లాడిన ఆడియో క్లిప్‌ను కేటీఆర్ ట్వీట్ చేయడంతో.. శశిథరూర్‌కు రేవంత్ క్షమాపణలు చెప్పారు. రేవంత్ వ్యాఖ్యలను ఇతర కాంగ్రెస్ నేతలు తప్పు పట్టారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు..కమలా హ్యారీస్ హత్యకు ఓ మహిళ కుట్ర పన్నారు. దీనిని ముందుగాన పసిగట్టిన పోలీసులు కుట్రను భగ్నం చేశారు.
అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ మంత్రి కేసీ వీరమణి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడినట్లు సమాచారం.
ఇంట్లో జరిగిన ఫంక్షన్ లో చాలా ఆహారం వృథా అయ్యిందని, ప్రతి రోజు మూడోవంతు ఆహారం వృథా అవుతోందంటున్నారు వడోదరకు చెందిన రాధిక సోని అనే మహిళ.