Home » Author »madhu
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన చేయనున్నారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు మోడీ హాజరు కానున్నారు.
సుత్తితో బాదేశారు. కాళ్లు..చేతులపై కొట్టారు. ఇంకోసారి ఇలా చేస్తావా ? అనే విధంగా కొట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలు..సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మ్యాచ్ చూస్తుండగా..ఓ పిల్లి స్టేడియం గ్యాలరీ అంచున వేలాడుతూ కనిపించింది. దానిని ఎలా కాపాడాలో అక్కడున్న ప్రేక్షకులకు అర్థం కాలేదు.
గెలుపొందిన వారికి బ్రిటిష్ హై కమిషనర్ గా ఒకరోజు సేవలు అందించేలా అవకాశం కల్పించనున్నారు. ఓ అంశంపై అభిప్రాయాలు వెల్లడించి...వీడియో రూపంలో వారికి పంపించాల్సి ఉంటుంది.
వాయుగుండం ప్రభావంతో..రాష్ట్రంలో 2021, సెప్టెంబర్ 14వ తేదీ మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
టాలీవుడ్ డ్రగ్స్- మనీ లాండరింగ్ కేసులో యాక్టర్ నవదీప్‌ను సుదీర్ఘంగా 10 గంటలపాటు విచారించారు ఈడీ అధికారులు.
రోడ్లు రక్తమోడాయి. టిప్పర్ ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. గచ్చిబౌలిలో జరిగిన రోడ్డుప్రమాదం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. తుది దశకు చేరుకున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.
ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో...ప్రివిలేజ్ కమిటీ విచారణ మొదలుపెట్టనుంది.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2021, సెప్టెంబర్ 14వ తేదీ మంగళవారం స్వామి వారికి చిన్న, పెద్ద శేష వాహన సేవలు జరుగనున్నాయి.
పానీపూరి వ్యాపారం చేసుకొనే ఓ వ్యక్తి ఆడపిల్ల పుట్టిందని సంబరాలు జరిపారు. స్థోమత లేకున్నా..తాహతుకు మించి ఖర్చు చేశాడు.
ఓ వీడియో అందర్నీ ఆకట్టుకొంటోంది. ఎందుకంటే..పెళ్లి మండపంలోకి వచ్చిన వధువును చూసిన వరుడు ఆశ్చర్యపోయిన విధానం అందర్నీ నవ్విస్తోంది.
స్మార్ట్ కళ్లజోడుతో వీడియోలు, ఫొటోలు తీయడమే కాకుండా..ఇతరులతో కూడా పంచుకోవచ్చు. అవును ఫేస్ బుక్...సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది.
ధరలు ఎంత స్పీడ్‌గా పెరుగుతున్నాయో.. పెట్రోల్ బంకుల్లో మోసాలు కూడా అదే రేంజ్లో పెరుగుతున్నాయి. చాలా బంకుల్లో ఇప్పుడు పెట్రోల్ మాఫియా చెలరేగిపోతోంది.
మీరే బంతాట ఆడుతారా ? మేము ఆడుతాం అంటున్నాయి ఎలుగుబంట్లు. ఫుట్ బాల్ బంతితో సరదగా ఆడుకున్నాయి అవి.
ఓ యువతిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అకస్మాత్తుగా మరో యువతి గదిలోకి దూసుకొచ్చి..ఇంటర్వ్యూ ఇస్తున్న యువతిని ఛైర్ నుంచి కిందకు లాగేసి..దాడికి పాల్పడింది. ముష్టిఘాతాలు కురిపించింది.
విడాకులు కావాలంటూ..భార్యకు హెచ్ఐవీ రోగికి ఉపయోగించిన సూదీని ఇచ్చాడు. విడాకులు కావాలంటూ..విచక్షణారహితంగా ప్రవర్తించాడు.
అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 1230 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మెద్వెదెవ్ సంచలనం సృష్టించాడు. మెన్స్ సింగిల్స్ ఫైనల్ ఫైట్‌లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్‌కు మట్టి కరిపించి.. తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించారు.
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదంలో గాయపడ్డ సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. 2021, సెప్టెంబర్ 13వ తేదీ సోమవారం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.