Home » Author »madhu
ప్రియాంక నేతృత్వంలో ఎన్నికలకు వెళితే..ప్రయోజనకరంగా ఉంటుందని.. ఎన్నికల్లో ప్రజాదరణ ఉన్న నేత అయితే బెటర్ అని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా...‘ఊరిలో వినాయకుడు’ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యింది. అందులో భాగంగా...వర్ష..టీమ్ లో సభ్యురాలిగా పాల్గొన్నారు.
రకరరకాల పేర్లతో ఛాటింగ్ చేస్తూ..ఏవో కారణాలు చెబుతూ...డబ్బులు దండుకుంటున్న ఓ యువతి భాగోతం బయటపడింది. లక్షల రూపాయలు వసూలు చేసిన ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నా కలను సీఎం కేజ్రీవాల్ నేరవేర్చారు..థాంక్స్ కేజ్రీజీ అంటూ బీజేపీ లీడర్ చెబుతున్నారు. ఆయన కల ఏంటీ ? సీఎం నెరవేర్చడం ఏంటీ ?
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన..గెజిట్ నోటిఫికేషన్..పలు అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై చర్చించేందుకు కేంద్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
దేశ రాజధానిలో 9 ఏళ్ల క్రితం జరిగిన ‘నిర్భయ’’ ఘటన మరోసారి సారి చోటు చేసుకుంది. మానవ మృగం..ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు.
రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌కి ఇంటర్నల్‌గా ఎటువంటి గాయాలు కాలేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు.
గజ్వేల్‌లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభ కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నెల 17న జరిగే ఈ సమావేశాన్ని మరింత సక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు జరుపుతోంది.
మట్టి విగ్రహాలు తప్ప.. రసాయానాలతో తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాలపై గందరగోళం నెలకొంది.
యూఎస్ ఓపెన్‌లో ఇంగ్లాండ్ యువ టెన్నిస్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను సంచలనం సృష్టించారు.
ఓ ప్రాంతంలో కుండను పగులగొట్టడానికి ఇధ్దరు యువకులు తెగ కష్టపడ్డారు. రాయితో కొట్టినా..ఆ కుండ పగులలేదు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త..భార్య ముక్కును కోసి పడేశాడు. పుట్టింటికి వెళుతానని అనడమే ఆమె చేసిన తప్పు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుండడంపై టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇతర ప్రాంతాల వారు సర్వదర్శనం టోకెన్లకు తిరుపతికి రావొద్దని సూచించారు.
ట్యాంక్ బండ్ పై మరికాస్తా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ ట్రాక్స్ ఏర్పాటు, సంగీత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
కుర్రాళ్లే ఎందుకు చేయాలి ? నేను ఎందుకు చేయకూడదని 73 ఏళ్ల వృద్ధుడు భావించి..తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.
మెగా హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ తేజ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో వైద్యులు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..మరోసారి యాదాద్రికి రానున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇతరులకు మార్గదర్శంగా ఉండాల్సిన ఈ అధికారి...సరససల్లాపాల్లో మునిగి తేలారు. ఓ స్విమ్మింగ్ పూల్ లో చిన్నారి ఎదుటే మహిళతో రాసలీలలు కొనసాగించారు.
ఆధార్ కార్డుపై ఉన్న నంబర్ ను మార్చాలని..దీనివల్ల గుర్తు తెలియని విదేశీ సంస్థలకు అనుసంధానమై ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.