Home » Author »madhu
బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్..పేరిట రూపొందిన పేరడి గేమ్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని ముంబై సివిల్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేసింది.
తాలిబన్లతో చైనా ఒప్పందం చేస్తోందా ? అంటే ఎస్ అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్. ఒప్పందం కోసం చైనా ప్రయత్నిస్తోందని తాను నమ్మకంగా చెప్పగలనని..అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేస్తున్నారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల...విష్ణు విశాల్ కు సంబంధించిన పెళ్లి వీడియో రిలీజ్ అయ్యింది.
ఈడీ విచారణకు నటుడు ‘రానా’ హాజరయ్యారు. తన వ్యక్తిగత సిబ్బందితో ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు.
టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ - ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.
బ్లాక్ కలర్ జాకెట్ వేసుకుని..పాలు పితుకొంది. మరో వ్యక్తి ఓ గ్లాసు పట్టుకోగా..అందులో పాలు పడుతున్నాయి. చివరగా...గ్లాసు పట్టుకున్న పాలను చూపారు నివేదా థామస్.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా భక్తులు పుణ్య స్నానమాచరించేందుకు పుష్కరిణి నిర్మాణం పూర్తైంది.
థర్డ్ వేవ్ వస్తే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్న జనానికి...ఊరట కలిగించే వార్త చెప్పారు కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు.
తాలిబన్ల పైశాచికత్వం పెరిగిపోతోంది. దారుణాలకు తెగబడుతున్నారు. ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు 2021, సెప్టెంబర్ 08వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. మనీ లాండరింగ్ ఎలా జరిగిందనేది దర్యాప్తు చేస్తున్న ఈడీ.. నటుడు దగ్గుబాటి రానాను ప్రశ్నించనుంది.
సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డి పేటలో.. పంచాయతీ పాలకవర్గం అవినీతి సొమ్ము వాటాల పంపకం.. ఆ పాలకవర్గం కొంప ముంచింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 120 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో..తిరుపతి శ్రీనివాసంలో సర్వ దర్శనం టోకెట్లు జారీ చేస్తున్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈడీ అధికారుల ఎదుట 2021, సెప్టెంబర్ 07వ తేదీ మంగళవారం...నటుడు, సింగర్ గీతా మాధురి భర్త నందు హాజరయ్యారు.
స్కూటర్లు సెప్టెంబర్ 08వ తేదీ నుంచి కొనుగోలు కోసం అందుబాటులో ఉండే విధంగా ప్లాన్స్ చేస్తున్నారు. కానీ..డెలివరీలు మాత్రేం అక్టోబర్ లో స్టార్ట్ చేస్తామని ఓలా కంపెనీ వెల్లడించింది.
టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీలపై బీసీసీఐ (BCCI)..ఒకింత ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. బీసీసీఐ అనుమతి తీసుకోకుండానే..ఓ బుక్ లాంచ్ కార్యక్రమానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఫేస్ బుక్...ఇప్పుడు ఫేక్ సమాచారంతో యూజర్ ను తప్పుదోవ పట్టించడంలో నెంబర్ వన్ గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకుంది. చంద్రయాన్-2లోని ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు తిరిగింది.
చిన్నారి చేతిలో ఐదు రూపాయల కాయిన్ ఉంది. ఆడుకుంటూ...ఆ కాయిన్ ను నోట్లో పెట్టుకుంది. అది కాస్తా..గొంతులో ఇరుక్కపోయింది.