Home » Author »madhu
షెడ్యూల్ ప్రకారమే 2021, సెప్టెంబర్ 12వ తేదీ ఆదివారం ‘నీట్’ పరీక్ష జరుగుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది.
గర్భవతి అయిన పోలీసును ఆమె కుటుంబం ఎదుటే కాల్చి చంపారు. ఈ విషయాన్ని అప్ఘన్ జర్నలిస్టు ట్వీట్ లో వెల్లడించారు.
జమ్ము కశ్మీర్ లో ఇద్దరు లాయర్లు అరెస్టు కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అతనికి 90 ఏళ్లు. చాలాకాలం క్రితమే భార్య చనిపోయింది. ఇతనికి ఐదుగురు కుమార్తెలు. పిల్లలందరి పెళ్లిళ్లు చేయడంతో..వారంతా అత్తగారింటికి వెళ్లిపోయారు. దీంతో అతను ఒంటరివాడయ్యాడు.
సీపీఎల్ (CPL 2021)...మ్యాచ్ లో అవుట్ అయ్యానన్న కోపంతో...హెల్మెట్ విసిరాడు...షెర్ఫేన్ రూథర్ పోర్డ్. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అప్పటి వరకు బాగానే ఉన్న ఓ 33 ఏళ్ల యువకుడు..కూర్చొని..కుప్పకూలిపోయాడు. ఈ ఘటన సూరత్ లో చోటు చేసుకుంది.
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా..తనకు పాజిటివ్ వచ్చిందని స్వయంగా ఫరాఖాన్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.
నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లైనా జనం మనిషిగా... తమింట్లో సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారని ఏపీ సీఎ జగన్ అన్నారు.
ఇంగ్లండ్ - భారత్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ కు ఇరు జట్ల క్రీడాకారులు రెడీ అయిపోయారు. మూడో టెస్టు విజయంతో ఫుల్ ఊపు మీదున్న ఇంగ్లండ్ సిరీస్ పై కన్నేసింది.
బ్యాంకుల సమయాల్లో మార్పులు చేశారు. ఇప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవి పని చేయనున్నాయి.
చిరుజల్లులు కురవడంతో పాటు మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో విషజర్వాలు చిన్నారుల ప్రాణాలు మింగేస్తున్నాయి. జ్వరంతో బాధపడుతూ చనిపోతున్న పిల్లల సంఖ్య రోజురోజుకు పెరుగోతోంది.
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల విజయంతో ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ రాగాన్ని ఆలపిస్తున్నాయి. ఇస్లామిక్ శత్రువుల నుంచి కశ్మీర్‌కు విముక్తి కల్పించాలని అల్‌ఖైదా సంచలన వ్యాఖ్యలు చేసింది.
టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో మరో కీలక మైలురాయి... ప్రాంతీయ పార్టీగా మొదలైన గులాబీ ప్రస్థానం.. హస్తిన వరకూ చేరుకుంటోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. కృష్ణా జలాల విషయంలో రాజుకున్న రగడ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.
కర్నాటక రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న 155 మందిలో టీబీ క్షయ వ్యాధి లక్షణాలు గుర్తించినట్లు అక్కడి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
కొత్త వేరియింట్ 'Mu' కలకలం రేపుతోంది. ఇమ్యూనిటీని తప్పించుకునే రీతిలో ఈ వేరియంట్ డెవలప్ అవుతోందని గుర్తించారు శాస్త్రవేత్తలు.
ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తున్న ‘వైయస్సార్ ఫించన్’ విషయంలో కొత్త నిబంధన జోడించింది సర్కార్. నెలకొకసారి ఫించన్ దారులను తనిఖీ చేయాలని వాలంటీర్లకు సూచించింది.
(ఈ-కైవైసీ) గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరో 15 రోజుల వరకు పొడిగిస్తున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు.
ఓ పాము విషంతో కరోనాకు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.