Home » Author »madhu
నాకు చెప్పకుండా ఇంటికి పానీపూరి ఎందుకు తెచ్చవంటూ..భర్తతో గొడవకు దిగిందో ఓ ఇళ్లాలు. ఈ ఘర్షణ చిలికిచిలికిగాలి వానలా మారిపోయింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దొంగతనం చేసిన తర్వాత..వృద్ధ దంపతులకు కాళ్లు మొక్కి..మరలా ఇచ్చేస్తాం అంటూ వెళ్లిపోయారు దొంగలు.
భారతీయ రోడ్లపై టెస్లా ఎలక్ట్రిక్ కార్లు పరుగులు తీయనున్నాయా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చంటిపిల్లలను అమెరికా సైనికులు, ఇతర సైనికులు కంటికి రెప్పలా చూసుకున్నారు. అందులో మహిళా సైనికురాలు సార్జెంట్ నికోల్ ఎల్ గీ ఒకరు. ఈమె కూడా చంటి పిల్లలను ఎత్తుకుని..తల్లిలా లాలించింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడపలో పర్యటించనున్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకూడా కడపకు రానున్నారు.
డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్, అసిస్టెంట్ కమిషనర్ శాంతి మధ్య ఇసుక యుద్ధంలో పుష్పవర్థన్‌కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
అఫ్ఘాన్‌లో అమెరికా మిషన్ ముగిసిందన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. మిషన్ అఫ్ఘాన్ విజయవంతమైందని.. ఎన్నో చర్చల తర్వాతే సైన్యాన్ని ఉపసంహరించామని చెప్పారాయన.
సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లనున్నారు. 2021, సెప్టెంబర్ 01వ తేదీ బుధవారం మధ్యాహ్నం సీఎం బయలుదేరతారు.
బుధవారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణా రివర్ బోర్డ్ సమావేశం హాట్ హాట్‌గా సాగే అవకాశం ఉంది.
విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా..అంటు వ్యాధులు, ఇతర రోగాల నుంచి దూరం చేస్తుంది. ఇందులో చర్మ సంరక్షణ కీలకం.
స్కూళ్ల తెరవాలనే విషయంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై 2021, ఆగస్టు 31వ తేదీ మంగళవారం ఉదయం విచారణ జరిగింది.
దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ...పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునివ్వడంతో పెట్రోల్ బంక్ లు మూతపడ్డాయి.
మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
బెంగళూరు, రాజస్థాన్ లలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదంలో...18 మంది మృతి చెందారు.
‘టీవీఎస్ అపాచీ 2021’ ఆర్ఆర్ 310ను లాంఛ్ చేసింది. గత సంవత్సరమే మార్కెట్ లోకి వచ్చిన దీనికి కొన్ని మార్పులు చేసి..అదనపు ఫీచర్లు జత చేసి మార్కెట్ లో రిలీజ్ చేశారు.
తిరుపతి, శ్రీశైలంలో గోకులాష్టమి సందర్భగా గోపూజ కార్యక్రమాలు జరిగాయి. గోశాలలో సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా వేద పండితులు కార్యక్రమాలను నిర్వహించారు.
నిన్న మొన్నటి వరకు పిల్లలు కనడంపైన ఆంక్షలు పెట్టిన దేశం ఏదో తెలిసిందే. తాజాగా.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి పిల్లలు ఆడే వీడియో గేమ్స్ పై కన్నేసింది.
తాలిబన్ల డెడ్‌లైన్ ప్రకారమే.. అగ్రరాజ్యం నడుచుకోక తప్పలేదు. అర్థరాత్రి చివరి విమానం అఫ్ఘాన్ నుంచి బయలుదేరడంతో.. 20 ఏళ్ల తర్వాత అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వెనుదిరిగాయి.
2021, ఆగస్టు 31వ తేదీ మంగళవారం తొమ్మిది మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు తీసుకోనున్నారు.
నీటి గతిని, ప్రవాహ ఉధృతిని అంచనావేయలేకపోతున్నారు. తొందరగా గమ్యస్థానానికి చేరాలన్న ఆతృతలో ప్రాణాలు కోల్పోతున్నారు.