Home » Author »madhu
గుజరాత్ వాద్ నగర్ కు చెందిన భవీనా 12 నెలల వయస్సులో పోలియో బారిన పడింది. అప్పుడు ఆమె నాలుగో తరగతి చదువుతోంది.
అందం, ఆహ్లాదం కోసం సిటీ జనులు పెంచుతున్న పూల, తీగజాతి మొక్కలు వాటి కోసం ఏర్పాటు చేసిన పూలకుండీలు ప్రస్తుతం ‘డెంగీ’ దోమలకు నిలయంగా మారుతున్నాయన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోమంటే నిరాకరించాడు..వెంటనే అతడితో వివాహం జరిపించాలి లేకపోతే..దూకి చచ్చిపోతా అంటూ ఓ యువతి బెదిరిస్తూ..హల్ చల్ చేసింది.
బ్యాగును ఆన్ లైన్ లో అమ్మకానికి పెడితే..ఫుల్ డిమాండ్ వచ్చింది. బ్యాగ్ ధర ఎంతుంటుందో అని తెలుసుకున్న వారు నోరెళ్లబెట్టారు. ఈ బ్యాగ్ అక్షరాల రూ. 2090 డాలర్లు (రూ. 1.53 లక్షలు).
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్‌నకు గురైన శిశువు కేసు సుఖాంతమైంది. కిడ్నాప్‌నకు గురైన నాలుగు రోజుల పసిపాప ఆచూకీని 10 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు.
అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. హెచ్చరించిన గంటల్లోనే తానేంటో నిరూపించుకుంది. తమ పౌరులను పొట్టన పెట్టకున్న వారిని వేటాడి.. వెంటాడి హతమార్చింది.
ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని శ్రీశైల ఆలయ ఈవో లవన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కేరళ రాష్ట్రంలో కొత్త కేసులు 30 వేల పైగా నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,67,497 శాంపిల్స్ పరీక్షిస్తే...31 వేల 265 కొత్త కేసులు రికార్డయ్యాయి.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు.
భారత్‌కు కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందా? మూడో దశ వైరస్‌కు కేరళ కారణం కానుందా? దేశంలో కరోనా కేసులు పెరగడం, మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా...పీవీ సింధును ఘనంగా సత్కరించారు.
బిగ్ బాస్ -5వ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
మహారాష్ట్ర సచివాలయ మంత్రాలయ, ముంబైలోని బిజినెస్ డిస్ట్రిక్స్ నారిమన్ పాయింట్ 2050 కల్లా నీట మునుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు.
ఒప్పందం ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. అయితే...పని చేసేందుకు నిరాకరించిన 112 మంది వైద్యులపై భారీ జరిమాన విధించాలని వైద్య విద్య శాఖ నిర్ణయించింది.
ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఓటమి పాలైంది. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. భారత్ టాప్ ఆర్డర్ రాణించినా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్స్ చేతులెత్తేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో ‘గోకులాష్టమి’ ఆస్థానం నిర్వహించనున్నారు. స్వామిని సాక్షాత్తూ ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుంటారనే సంగతి తెలిసిందే.
వ్యాక్సిన్ తీసుకోవడానికి వయస్సు సంబంధం లేదని నిరూపించిందో బామ్మ. ఈమె వయస్సు ఎంత అనుకున్నారు ? 120 ఏళ్లు.
గణేష్ ఉత్సవాలను నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, కరోనా వల్ల నియమనిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తను ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆ తర్వాత ఆమె ప్రియుడితో కనిపించడంతో ఉద్వేగానికి లోనయ్యారు.