Home » Author »madhu
కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో.. స్కూళ్లు తెరుస్తామంటూ ప్రకటించింది తెలంగాణ సర్కార్. 2021, సెప్టెంబర్ 01వ తేదీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరిచేందుకు సన్నద్ధమవుతోంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తీగ లాగుతోంది. 2021, ఆగస్టు 31వ తేదీ మంగళవారం నుంచి విడతల వారీగా ఈడీ ముందు హాజరుకానున్నారు
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలపై అంతులేని అరాచకాలకు పాల్పడుతున్న ఆ రాక్షసులు.. ఇప్పుడు మీడియాపై ఫోకస్ పెట్టారు.
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని...వాతారణశాఖ తెలిపింది.
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అరెస్టును నిరసిస్తూ ఆయన కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. చింతమనేని ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచింది ఈడీ. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ 2021, ఆగస్టు 31వ తేదీ మంగళవార ఈడీ ఎదుట హాజరు కానున్నారు.
పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ షూటింగ్ కొనసాగుతోంది. సెలెన్స్ గా ఓ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
అప్ఘాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు రెచ్చిపోతున్నారు. కారు ఆపలేదని ఓ వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా..కనికరం లేకుండా కాల్చి చంపేశారు.
తిరుమలలో సాంప్రదాయ భోజనంపై టీటీడీ (TTD) ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అయిష్టత వ్యక్తం చేశారు. సాంప్రదాయ భోజనం పేరిట ధర నిర్ణయించడం సరికాదన్నారు.
వైఎస్ఆర్తో కలిసి పని చేసిన నాయకులకు విజయమ్మ ఫోన్ చేసి మీటింగ్‌కు రావాలంటూ ఆహ్వానం పలకడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
బడికి పంపాల్సి వస్తున్నందుకు క్షమించండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ..ఆ తల్లి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన టెక్సాస్ లో చోటు చేసుకుంది.
ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. పంచ్ లతో ప్రత్యర్థులను మట్టికరిపించారు.
Huzurabad by-election, Congress meeting on candidate selection
ఉత్తరాంధ్రలో పొలిటికల్ హీట్ రాజుకుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీకు చెందిన ఉత్తరాంధ్ర నాయకులు విశాఖలో సమావేశం నిర్వహించనున్నారు.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి సంబంధం కుదుర్చుకుని ఎంతో హ్యాపీగా వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం కబలించివేసింది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో నూతన యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా బారినపడి కోలుకుంటే యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయి, తమకేమీ కాదనుకుంటున్న వారికి వార్నింగ్ ఇచ్చింది. కోవిడ్ నుంచి కోలుకున్నా డేంజర్ తప్పదని హెచ్చరిస్తున్నారు.
సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన సినీ పెద్దలు... ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఏపీ సీఎం జగన్‌ను కలవనున్నారు టాలీవుడ్ ప్రముఖులు.
మెగాస్టార్ చిరంజీవి నటించనున్న న్యూ మూవీ ‘గాడ్ ఫాదర్’ సినిమాకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.