Home » Author »madhu
పదవ తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల విధానానికి స్వస్తి పలికి... తిరిగి పాత పద్ధతినే అమలు చేయబోతోంది. మార్కుల విధానంలోనే టెన్త్ ఫలితాలను రిలీజ్ చేయబోతోంది.
అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, మూడు ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూంలను తొందరలోనే పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు.
చంచల్ గూడ జైలును తరలించాలని ఎంపీ అసదుద్దీన్ కోరారు. ఈ జైలును సైబరాబాద్ లేదా రంగారెడ్డి జిల్లాకు తరలించాలని కోరుతున్నట్లు తెలిపారు.
విమానంలో ఉన్న తోటి ప్రయాణీకుడు దీనిని వీడియో తీసి టిక్ టాక్ లో పోస్టు చేయగా..ఇది వైరల్ గా మారింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై చెన్నై NGT ధర్మాసనం విచారించింది. ఈ విచారణనను వచ్చే నెల 08వ తేదీకి వాయిదా వేసింది.
విశాఖ జిల్లా మద్దిలపాలెంలో కాసేపట్లో కన్న కూతురి వివాహం జరుగుతుందనగా..తల్లిదండ్రులు చనిపోవడం అందర్నీ కలిచివేసింది. అసలు వీరు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనేది ఎవరికీ తెలియరాలేదు.
ఢిల్లీ సర్కార్ త్వరలో ‘దేశ్ కే మెంటర్స్’ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. దీనికి సోనూసూద్ ను బ్రాడ్ అంబాసిడర్ గా నియమించాలని అక్కడి ప్రభుత్వం భావించింది.
కంటికి రెప్పలా కాపాడిన పంటను రోడ్లపై పారపోస్తూ..తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 5.20 లక్షల పారసెటమాల్ గోలీలను ప్రజలు వేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
నొప్పులు అధికంగా రావడంతో..విమానంలో డెలివరీ అయ్యింది. దీంతో తమను ఆదుకోవడమే కాకుండా..తమ బిడ్డ ప్రాణాలు నిలిపిన సిబ్బంది పట్ల వారు కృతజ్ఞత చాటుకున్నారు.
తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంపై.. సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు.
కాబూల్ దాడుల్లో.. అమెరికా సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
రెండో టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో జో రూట్ సేన భారీ ఆధిక్యాన్ని సాధించింది.
తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్లో.. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో మారణహోమం సృష్టించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో సంప్రదాయ భోజనం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 2021, ఆగస్టు 26వ తేదీ గురువారం అన్నమయ్య భవన్ లో కొందరికి సంప్రదాయ భోజనం అందించారు.
డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఈడీ అభియోగాలు మోపింది. విచారణకు హాజరుకావాలంటూ పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది.
శామ్ సంగ్ గెలాక్సీ M సిరీస్ లో సరికొత్త ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేసింది. శామ్సంగ్ గెలాక్సీ M సిరీస్, M32 5G పేరిట కొత్త మిడ్ - బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశంలో 46 వేల 164 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. ఇప్పటికే పలు ఆలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అయితే..కరోనా నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్ర తీరం స్థానికులను భయపెడుతోంది. గత కొద్ది రోజులుగా అంతర్వేది, ఉప్పాడ వద్ద అల్లకల్లోలంగా ఉంది సముద్రం.