Home » Author »madhu
ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సడెన్ గా రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. 2021, సెప్టెంబర్ 11వ తేదీ శనివారం రాష్ట్ర గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు.
రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఓ వ్యక్తి అరటి చెట్టును నాటేశాడు. ఈ ఘటన యూఎస్ లో చోటు చేసుకుంది.
గోల్డెన్ అవర్ లో తీసుకొచ్చారు కనుకే నటుడు సాయి ధరమ్ తేజ్ కు పెను ప్రమాదం తప్పిందని, హెల్మెట్ ధరించడం వల్ల హెడ్ ఇంజూరీస్ కాలేదన్నారు మెడికోవర్ ఆసుపత్రి డాక్టర్ సతీష్.
ఉదయం నుంచి గ్యాప్ ఇవ్వకుండా పడుతున్న వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. . ఊహించని భారీ వర్షంతో... అనేక చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి.
దేశంలో తొలిసారిగా ఆకాశమార్గాన డ్రోన్లతో ఔషధాల పంపిణీ ప్రయోగానికి తెలంగాణ వేదికైంది. మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టును వికారాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. 2021, సెప్టెంబర్ 11వ తేదీ శనివారం ఉదయం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వారం నుంచి పది రోజుల పాటు నిర్వహించాలని భావిస్తోందని తెలుస్తోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో 2021, సెప్టెంబర్ 09వ తేదీ గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది.
తిరుమల పుణ్యక్షేత్రంలోని భూ వరహస్వామి వారి ఆలయంలో వరహ జయంతి సందర్భంగా...శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఎంఎస్ ధోనీని మెంటార్‌గా ఎంపిక చేసింది టీమిండియా మేనేజ్ మెంట్. అయితే..దీనిపై బీసీసీఐ (BCCI) అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదు అందినట్లు వార్తలు వస్తున్నాయి.
దేశంలోని 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించేందుకు ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఒకే చెప్పింది. తిరుపతి ఎయిర్ పోర్టును తిరుచ్చి ఎయిర్ పోర్టుతో కలుపనున్నారు.
విశ్వ విద్యాలయ పరిశోధకులు వ్యాక్సినేషన్ల నిల్వ, సరఫరాపై దృష్టి కేంద్రీకరించారు. అసలు ఉష్ణోగ్రత లేని..సరికొత్త కోవిడ్ టీకాలను తయారు చేసి సంచలనం సృష్టించారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు రవితేజ విచారణ ముగిసింది. సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. విచారణకు సహకరిస్తామని ఈ సందర్భంగా రవితేజ హమీనిచ్చారు.
ఉత్తర, మధ్య బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 12, 13 తేదీల్లో జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
బిగ్ డే గా అభివర్ణించారు నటుడు సోనూ సూద్. చాలా క్లిష్టమైన కాలేయ మార్పిడి, గుండె శస్త్ర చికిత్స సూపర్ సక్సెస్ కావడం ఆనందంగా ఉందన్నారు.
టీ షీర్టులు చూపించాలని అక్కడున్న సిబ్బందితో అడిగాడు. వారు చూపెట్టారు. ట్రయల్ చేసుకోవాలని చెప్పి..రూమ్ కు వెళ్లి..వచ్చాడు. ఇలా కొద్దిసేపు చేశాడు. అనంతరం...
దేశంలో 20 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ ను జాతీయ హైవే నిర్మించడం జరుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.
కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మార్క్ ట్విస్ట్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఫైల్ తన దగ్గరే ఉందని...ఒకే చెప్పేందుకు తనకు సమయం లేదన్నారు...
గుండెలకు సూటిగా తుపాకీని గురిపెట్టాడు. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితేచాలు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అయినా ఆ మహిళలో మాత్రం బెరుకులేదు, బెదురులేదు.
బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మూడు బాంబులు విసిరారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఎంపీ ఇంటి గేటు మాత్రం ధ్వంసమైంది.