Home » Author »madhu
ఐపీఎల్ (IPL 2021)...లో మళ్లీ కరోనా కలకలం రేపింది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ లో నటరాజన్ కరోనా బారిన పడ్డారు.
జొమాటో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ లిఫ్ట్ యూజ్ చేయవద్దని, మెట్ల వైపు నుంచే వెళ్లాలని సూచిస్తూ..నోటీసు బోర్డు పెట్టింది.
‘బజాజ్’ సంస్థ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్ లో విడుదల చేస్తోంది. ఒక్కో నగరంలో అమ్మకాలు చేస్తూ వస్తున్న ఈ సంస్థ...తాజాగా..హైదరాబాద్ లో అమ్మకాలు ప్రారంభించింది.
ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. కానీ...తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతుండడంతో పలు నిర్ణయాలు తీసుకుంది.
సినిమా థియేటర్ల తెరిచే విషయంలో ఎవరూ నోరు మెదపడం లేదని, విడుదలకు సిద్ధంగా ఉన్న చాలా సినిమాల నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నటి కంగనా తెలిపారు.
నటి కత్రినాకైఫ్ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ప్రతి రోజు వ్యాయామం చేస్తుంటారు. తాజాగా..జిమ్స్ లో ఫిట్ నెస్ ట్రైనర్ సమక్షంలో చేసిన వర్కవుట్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
1885లో భారత్ లో బ్రిటీష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో...జారీ చేసిన రూపాయి నాణెం ఓ వ్యక్తి దగ్గర ఉంది. ఓ వైబ్ సైట్ దీనిని వేలం నిర్వహించాలని భావించింది.
యంగ్ రెబల్ స్టార్..అభిమానులు ముద్దుగా పిలుచుకొనే డార్లింగ్ ప్రభాస్..క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానితో ముచ్చటించి సర్ ఫ్రైజ్ ఇచ్చారు.
ఊళ్లోనే ఉండి..సొంతంగా బిజినెస్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకొనే బ్రహ్మాండమైన అవకాశం ఉంది.
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బాలాపూర్ లడ్డూను కానుకగా ఇస్తామని ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డిలు వెల్లడించారు.
అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. రికార్డు స్థాయిలో ధర పలికింది.
ఏపీ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష (ap-ecet)కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం ఈ పరీక్ష జరుగుతోంది.
స్కూళ్లను తెరిచేందుకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం విజయన్ నేతృత్వంలో కరోనాపై కోర్ కమిటీ సమావేశం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది.
వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎంతో ఎదురుచూస్తుంటారు.
భక్తుల నుంచి ఇన్ని రోజులు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి తరలుతున్నాడు. ఉదయం 9 గంటలకు పంచముఖ రుద్ర మహాగణపతి గంగ ఒడికి బయలుదేరనున్నాడు.
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం.. నగరంలోని ప్రధాన దారుల గుండా కొనసాగనుంది. బాలాపూర్, ఫలక్నుమా నుంచి గణేశ్ విగ్రహాలు నిమజ్జనానికి తరలనున్నాయి
9 రోజులుగా భక్తుల నుంచి విశేష పూజలందుకున్న గణనాథుడు ఇవాళ గంగ ఒడికి చేరనున్నారు.
పంజాబ్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది. పార్టీలో నెలకొన్న సంక్షోభం ముదిరిపాకాన పడుతున్నట్లు కనిపిస్తోంది.
పెళ్లి చేసుకుని కనీసం గంట కూడా గడవలేదు.. భర్తను వదిలి ప్రియుడితో కలిసి చెక్కేసింది ఓ పెళ్లికూతురు..