Home » Author »madhu
Farmers’ struggle in Delhi : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతు కదం తొక్కుతున్నారు. గత కొన్ని రోజులుగా చేపడుతున్నఈ ఆందోళన హింసాత్మకంగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్ట�
Google Maps : గూగుల్ మ్యాప్స్ యాప్స్ లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పలు భారతీయ భాషల్లో మ్యాప్స్ అందుబాటులో ఉన్నా..కొన్ని రకాల ప్రదేశాలను వాయిస్ కమాండ్ల ద్�
v k sasikala : చిన్నమ్మ శశికళ జైలు గోడలు దాటి బయటకొచ్చేసింది. జైలుకు వెళ్లే ముందు ఆమె చేసిన శపథం.. ఇప్పుడు నెరవేరుతుందా.? మారిన రాజకీయ పరిస్థితులతో.. శశికళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు.. తమిళనాడు అడుగుతున్నది కూడా ఇదే.. చిన్నమ్మ దారెటని? జైలు నుంచి రిల�
Red Fort : పగిలిన అద్దాలు, ధ్వంసమయిన టికెట్ కౌంటర్లు, చెల్లాచెదురుగా పడిపోయిన వస్తువులు…ట్రాక్టర్ పరేడ్‌లో భాగంగా కొందరు రైతులు ఎర్రకోటలో చేసిన విధ్వంసం గుర్తులు ఇవి. రూట్ మ్యాప్ మార్చి 2021, జనవరి 26వ తేదీ మంగళవారం ఎర్రకోట వైపు కవాతు మళ్లించిన కొం�
SEC Nimmagadda : కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే ఏస్థాయి అధికారిపై అయినా చర్యలు తప్పవని నిమ్మగడ్డ హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆదేశ�
Sensex, Nifty Bank Down : వారం క్రితం 50వేల పాయింట్లు దాటి సరికొత్త చరిత్ర సృష్టించిన సెన్సెక్స్ నాలుగు రోజుల నుంచీ భారీ నష్టాలు నమోదు చేస్తోంది. 2021, జనవరి 27వ తేదీ బుధవారం 700 పాయింట్లకు పైగా కోల్పోయి 48వేల దిగువకు పడిపోయింది. బుధవారం ఉదయం 48వేల 385 పాయింట్ల దగ్గర ప�
sunshine coast snake catchers : కొన్ని ఫొటోలు సవాల్ గా మారుతుంటాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఈ ఫొటోలో ఫలానాది ఎక్కడుంది ? ఈ ఫొటోలో ఏముంది ? అనే ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి నెటిజన్లు తెగ కష్టపడుతుంటారు. ఇలాంటిదే ఓ ఫొటో నెట్టింట చక్కర్లు క�
Facebook users up for sale : సోషల్ మీడియాలో ప్రధాన పాత్ర పోషించే ఫేస్ బుక్..వినియోగదారులకు సంబంధించి…ఫోన్ నెంబర్లు టెలిగ్రామ్ లో అమ్మకానికి ఉన్నాయనే విషయం సంచలనం సృష్టిస్తోంది. అండర్ ది బ్రీచ్ పేరిట ట్విట్టర్ ఖాతా నిర్వహించే..సైబర్ నిపుణులు అలొన్ గాల్ భార
Pre-produced Covishield, Covaxin in 6-month : కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ ను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశాయి. భారతదేశంలో కూడా ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నిపు
Chiranjeevi along with Pawan : రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి… మరోసారి ప్రజల మధ్యలోకి రానున్నారా… అంటే అవుననే అంటున్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఈ విషయం వెల్లడించారు. పవన్ కల్యాణ్ వెంట త్వరలో చ�
India, China soldiers : పక్కలో బల్లాన్నీ… చైనానీ పక్కపక్కన పెడితే… ఏది ఏదో గుర్తుపట్టలేం. రెండూ ఒకేలా ఉంటాయి. పక్కలో బల్లెం కంటే ప్రమాదకరమైనది డ్రాగన్. తెల్లారి లేస్తే కుట్రలు, కుతంత్రాలు. ఎప్పుడు ఏ దేశ భూభాగాన్ని దోచుకుందామా అని కాచుక్కూర్చుంటారు. సరి
Skin To Skin Contact : ఒకడి వయసు 39 ఏళ్లు….పొరుగింట్లో ఉన్న పన్నెండేళ్ల బాలికకు ఓ పండు ఇస్తానని పిలిచాడు. నిజమేనని చెప్పి బాలిక అతని ఇంటికి వెళ్లింది. తన వయసు, వివేకం, విచక్షణ మర్చిపోయి అతడు బాలికను అసభ్యంగా తాకాడు. దుస్తులు తొలగించబోయాడు. అతడు చేసిన, చేయబో�
AP Panchayat Nomination : స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 2021, జనవరి 25వ తేదీ సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న అధికారులు నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. దీంతో నామినేషన్లు దాఖలు
telangana EAMCET : తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ మీడియట్ పరీక్షలను 70 శాతం సిలబస్ తో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విద్యారంగంపై పెను ప్రభావం చూపెట్టింది. కళాశాలలు, స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో �
Fight Over Fish Curry : అంతవరకూ కలసి మెలసి ఉన్న వారి మధ్య చేపల కూర చిచ్చుపెట్టింది. ఒకరి హత్యకు దారి తీసింది. నిందితుడితో పాటు ఏడుగురిని జైలుపాలు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో చేపల కూర కోసం ఓ వ్యక్తి అరాచకానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో విచక్షణ మరిచిపోయి ఒ
Mentally disturbed : మూఢనమ్మకాలు, విపరీతమైన భక్తి భావాలతో యుక్తవయసులోని ఇద్దరు యువతులను తల్లిదండ్రులు అతి కిరాతకంగా హత్యచేశారు. క్షుద్రపూజల పేరిట, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్లను చంపేశారు. సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించి ఇంతటి ఆధునిక సమాజంలో కూడా.. �
couple murder : తల్లి ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్, తండ్రి డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్.. ఇద్దరు ఉన్నత చదువులు చదివారు. పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివించారు. ఎంత చదువుకుంటే ఏం లాభం… వాళ్లను ఆవహించిన మూఢభక్తి… చివరకు కన్న పిల్లలనే బలితీసుకు
Keeping liquor at home : ఇంట్లో ఎక్కువ మద్యం నిల్వ చేసే వారికి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ వినిపించింది. తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. సవరించిన ఎక్సైజ్ మార్గదర్శకాల ప్రకారం పరిమితికి మించి మద్యం కొనుగోలు చేయడానికి, రవాణా చేయడానిక
Republic Day Celebrations : సంబరాల్లో దేశ సైనిక సత్తా చాటడానికి త్రివిధ బలగాలు సిద్ధమయ్యాయి. రాఫెల్ యుద్ధ విమానాలను తొలిసారిగా ఈ ఏడాది పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, సుఖోయ్ 30 విమానశకటాలు ప�
tractor in reverse gear : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కదం తొక్కుతున్నారు. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ హస్తినలో ఆందోళనలు చేస్తున్న రైతన్నలకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. వేలాది మంది మహారాష్ట్ర రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా