Home » Author »madhu
Model’s Dangerous Bikini Shoot : మోడలింగ్..ఈ రంగంలో రాణించాలని ఎంతో మంది తీవ్రంగా కష్టపడుతుంటారు. ఇందుకు శరీర ఆకృతినే మార్చేసుకుంటుటారు. అత్యంత కఠినంగా డైట్ చేస్తుంటారు. వివిధ ప్రాంతాల్లో ఫొటోలు దిగుతూ..ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. తాము దిగిన ఫొ�
Adamant to meet Lord Krishna, Russian woman jumps to death : మూఢ నమ్మకాలు పెరిగిపోతున్నాయి. మూఢభక్తితో ప్రాణాలు తీసుకుంటున్నారు. తీస్తున్నారు. తాజాగా..శ్రీ కృష్ణుడిని కలుసుకోవాలన్న మూఢభక్తితో..మహిళ అపార్ట్ మెంట్ లోని ఆరో ఫ్లోర్ నుంచి దూకేసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రద
Robert Weber missing : ఇంటికి ఎలా వెళ్లాలో తెలియదు..ఆకలికి తట్టుకోలేకపోయాడు. ఏం చే్యాలో తెలియడం లేదు. అడవిలో ఉన్న పుట్టగొడుగులు తింటూ..నీళ్లు తాగుతూ…గడిపేశాడు. ఇలా ఒక రోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా 18 రోజులు గడిపాడు. చివరకు ఇతడిని పోలీసులు గుర్తించడంతో
Alexei Navalny : రష్యాలో ఆందోళనలు అట్టుడుకుతున్నాయి. ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అరెస్టుకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చలి తీవ్రంగా వణికిస్తోన్న లెక్కజేయకు
marching farmers tractor rally : ఒక్కటే పోరాటం.. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ఒక్కటే నినాదం.. రైతు చట్టాలను రద్దు చేయాలి. ఒక్కటే సంకల్పం.. నల్ల చట్టాలను పాతిపెట్టాలి. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ హస్తినలో ఆందోళనలు చేస్తున్న రైతన్నలకు ద�
Telangana RTC : తెలంగాణ ఆర్టీసీలో జీతాల పెంపు అంశం సంస్థలో రగడకు దారితీస్తోంది. ఈ అంశంపై అధికారులు, ఉద్యోగులు పరస్పరం వేలెత్తి చూపించుకుంటున్నారు. ఫిట్మెంట్ పెంచితే సంస్థపై అదనపు భారం పడుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించడంపై వివాదం జరుగుత
Wage revision of government employees : ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది. వేతన సవరణ, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పీఆర్సీ, పదోన్నతులు, ఇతర సమస్యలపై చర్చలు ప్రారంభించాలని.. వ�
AP panchayat election Nomination : ఏపీలో పంచాయతీ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికలకు వెళ్తామని ఎస్ఈసీ తేల్చిచెబుతుంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం ఖరాఖండిగా చెబుతోంది. అసలు సర్కార్ – ఎస్ఈసీ నిమ్మగడ్డ మధ్య ఎక్కడ చె�
Panchayat in AP : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా..? ఇప్పుడిదే ప్రశ్న రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఎన్నికల నిర్వహణపై 2021, జనవరి 25వ తేదీ సోమవారం సుప్రీం తీర్పు చెప్పనుండటంతో.. రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజలు ధర్మాసనం ఏం చెబుతుందా అని ఎదురు
Flight Lieutenant Swati Rathore : జనవరి 26. భారత గణతంత్ర దినోత్సవం. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్ పాల్గొని చరిత్ర సృష్టించనున్నారు. తలెత్తుకొనే విధంగా తన కుమార్తె చేసిందని, దీనికి గర్వపడుతున్నట్లు డా�
One day CM : ఒకే ఒక్కడు సినిమా గుర్తుందిగా.. అందులో హీరో అర్జున్ ఒకే ఒక్క రోజు సీఎంగా బాధ్యతలు చేపట్టి అద్భుతాలు చేస్తాడు. ఉత్తరాఖండ్‌లో 20 ఏళ్లు కూడా నిండని ఓ యువతికి ఇప్పుడు అలాంటి అరుదైన అవకాశమే దక్కింది. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ
IPL auction : ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ ఉన్న లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ కసరత్తు మొదలు పెట్టింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి రెండు టెస్టులు చ�
Tandav : వెబ్ సిరీస్ తాండవ్ ని రోజుకో వివాదం చుట్టుముడుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో హిందూ దేవుళ్లపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వారి నాలుకలు కత్తిరిస్తే కోటి రూపాయల బహుమతి ఇస్తామని కర్ణిసేన ప్రకటించింది. ఈ మేరకు కర్ణిసేన చీఫ్ అజయ్ సెంగార్ సంచలన ప్�
Indian Theme Park : అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారీస్ పేరు ఇండియాలో ఇంకా ట్రెండ్ అవుతోంది. కమలా హరీస్ క్రేజ్ రోజురోజుకి పెరుగుతోంది. కమలా హ్యారీస్ సాధించిన అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది వండర్లా అ�
Putin’s palace : రష్యా అధ్యక్షుడు పుతిన్ కి చెందినదిగా భావిస్తున్న రహస్య భవనానికి సంబంధించి వీడియో నెట్టింట్ట వైరల్‌గా మారింది. అప్లోడ్ చేసిన నాలుగు రోజుల్లోనే 6 కోట్ల మంది ఈ వీడియోను చూశారు. రష్యన్ రాజకీయ నాయకుడు, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నవా
Vaccine Maitri : వ్యాక్సిన్ మైత్రీతో భారత్ ప్రభ ప్రపంచ వ్యాప్తంగా వెలిగిపోతుంది. అమెరికా, రష్యా, బ్రిటన్ల తర్వాత వ్యాక్సిన్ తయారు చేసిన నాలుగో దేశంగా గుర్తింపు పొందడమే కాకుండా ఇతర దేశాలకు ఫ్రీగా వ్యాక్సిన్లు అందిస్తుండటంతో.. ప్రపంచ వ్యాప్తంగా భ�
leopard and consuming its meat : కేరళ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. కొంతమంది వేటుగాళ్లు చిరుతపులిని చంపి ఏకంగా కూర వండుకుని తిన్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసిన అటవీ శాఖ పోలీసులు చిరుత పులి చర్మం, మిగిలిన పులి కూరను స్వాధీనం చేసుకున్నారు. ఇడుక్క�
Customs officers on notice : అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం, విలువైన వస్తువులను అక్రమంగా తరలిస్తుంటే..కస్టమ్స్ అధికారులు పట్టుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే..పట్టుకున్న వస్తువులను వీరు ఏం చేస్తారు ? ఎక్కడ దాచి పెడుతారు ? అనే డౌట్ అందరిలో వస్తుంటుంది. కాన�
warangal triangle love story : వరుసకు సోదరుడయ్యే వ్యక్తిని ప్రేమించింది. శారీరక సంబంధం ఏర్పరచుకుంది. అంతకముందే..ఆ సోదరుడి స్నేహితుడిని కూడా ప్రేమించింది. కానీ..తమ వ్యవహారం సాఫీగా కొనసాగాలంటే..తొలుత ప్రేమించిన వ్యక్తిని అంతమొందిస్తే…బాగుంటుందని సోదరుడిని ఒ�
guntur asha activist brain dead : భారతదేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అయితే..అక్కడకక్కడ కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో వ్యాక్సిన్ పై ప్రజల్లో భయాం