Home » Author »nagamani
సీఎం కేసీఆర్ పాలనను గాలికొదిలేశారని..ఇక పరీక్షల్ని రద్దు చేయటం కాదు సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని అంటూ రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు.
ప్రాణహాని ఉందని..భద్రత ఏర్పాటు చేయాలని కోరుతు హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ హల్ చల్ చేసే కేతిరెడ్డి నీ లాగా సీఎం జగన్ ని కూడా గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేయమని చెప్పు..
డీజే సౌండ్ తగ్గించమన్న గర్భిణిపై కాల్పులు జరిపాడు ఓ యువకుడు. దీంతో ఆమెకు గర్భస్రావం అయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని పారిస్ నగర పాలక సంస్థ నిషేధించింది. ఇది మరో నాలుగు నెలల్లో అమలులోకి రానుందని పారిస్ మేయర్ వెల్లడించారు.
రాయలసీమ ప్రాంతమైన కర్నూలు జిల్లా కరివేముల గ్రామంలో పురాతనకాలంనాటి బీరువా ఒకటి బయటపడింది. ఇంటి స్థలం క్లిన్ చేస్తుండగా బయటపడిన పురాతన కాలం నాటి బీరువాలో బంగారు నిధులున్నాయా? అనేది మిస్టరీగా మారింది.
అంజనీపుత్రుడు హనుమంతుడు లేని రామాయణాం లేదు. అటువంటి హనుమంతుడి శరీరమంతా సింధూరం ఎందుకు పూతగా ఉంటుందో తెలుసా? ఈ సింధూరం పూత వెనుక సీతమ్మ తల్లి హనుమంతుడికి చెప్పిన రహస్యం ఏమిటి? హనుమంతుడిని సింధూరంతో ఎందుకు పూజిస్తారు? అనే ఎన్నో ఆసక్తికర విషయ�
ముస్లింలకు రంజాన్ అత్యంత పవిత్రమైన మాసం. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో ఉరిశిక్ష అమలు చేసింది. దీంతో సౌదీ అరేబియాపై విమర్శలు వస్తున్నాయి.
సెలవుల్లో ఆడుకుని ఆడుకుని బోర్ కొట్టిన కొంతమంది చిన్నారులు ఏకంగా వ్యాపారవేత్తలుగా మారారు. వారి ఇంటిముందే నిమ్మరసం అమ్మి డబ్బులు సంపాదిస్తున్న చిన్నారులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
హనుమంతుడి జయంతి సందర్భంగా జబల్‌పుర్‌లోని పురాతన పంచమాతా హనుమంతుడికి మహిళలు టన్ను బరువున్న లడ్డూను తయారు చేశారు.
గాడిద పాలతో తయారు చేసిన సబ్బు మహిళలను మరింత అందంగా మారుస్తుందని ఈ సబ్బు కేవలం రూ.500లే అంటూ బీజేపీ ఎంపీ మేనకాగాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈజిప్టు రాణి క్లియోపాత్ర కూడా గాడిదపాలతో స్నానం చేసేవారని తెలిపారు.
ఎప్పుడు వచ్చామన్నదికాదన్నా .. శ్రీనన్నబుల్లెట్ కచ్చితంగా దిగుతుంది అంటూ పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు.
జార్ఖండ్‌లోని చత్రా జిల్లా సరిహద్దు ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ మృతి చెందిన మావోలపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
ప్రాంతీయ, జాతీయ పార్టీలన్నీ తలోదారి నడుస్తున్న సమయాన డీఎంకె అధినేత స్టాలిన్ ప్రతిపక్ష కూటమిని ఒక్క దగ్గరికి చేర్చేలా ఓ ప్రయత్నం చేస్తున్నారు . బీజేపీ వ్యతిరేకపార్టీలన్నీ ఏకతాటిపైకి తేవాలని కంకణం కట్టుకున్నారు. ఓ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పా�
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో మరో ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించే ఆనంద్ మహీంద్రా..ఈసారి వేడి వేడి ఇడ్లీలో తయారు చేసే వీడియోవైరల్ అవుతోంది.
మంచిగా ఉండండీ అంటూ అల్లర్లరు పాల్పడేవారు ఉంటారా? అందుకే బీహర్ లో మేం అధికారంలోకి వస్తే అల్లర్లకు పాల్పడేవారిని తల్లక్రిందులుగా వేలాడదీస్తాం అంటూ కేంద్ర హోమ్ మంత్రి..బీజేపీ అగ్రనేత అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ గెలిచే అవకాశం లేకపోతే తనకు కూడా టిక్కెట్ ఇవ్వననే జగన్ చెబుతారని మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
అంబానీ కాబోయే కోడలు హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా? సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది..
రైతుల సాగునీటి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన బావులు తవ్వకాల పనులు ప్రారంభించాలంటే లంచం ఇవ్వాలని లంచం అడిగిన అధికారికి వినూత్న రీతితో బుద్ది చెప్పాడు ఓ గ్రామ సర్పంచ్.
విద్యార్ధులకు వేసవి సెలవులుంటాయి. పండుగ సెలవులు ఉంటాయి. కానీ చైనా ప్రభుత్వం మాత్రం విద్యార్ధులకు ‘ప్రేమ సెలువులు’ ఇచ్చింది ప్రభుత్వం. ప్రేమించుకోవండీ అంటూ సెలవులు ఇచ్చింది చైనా ప్రభుత్వం..!