Home » Author »nagamani
ప్రపంచంలోనే అత్యంత భారీ, బరువైన సైకిల్ అది. ఆ భారీ సైకిల్ ను చూస్తే ఇది సైకిలా? బుల్డోజరా? అనిపిస్తుంది. ఈ సైకిల్ ముందుకెళ్లాలంటే 35 గేర్లు, వెనక్కెళ్లాలంటే 7 గేర్లు మార్చాలి..ఈ భారీ సైకిల్ గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది.
ఆరు నెలల్లోపే పుట్టిన ముగ్గురు కవలలు గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ ముగ్గురు పిల్లలు ప్రపంచంలోనే అతితక్కువ కాలం తల్లి గర్భంలో ఉన్న కవలలు(ట్రిప్లెట్స్)గా గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశారు.
18 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగు పెట్టి..21 ఏళ్లకే కార్పొరేటర్ గా పోటీ చేసి..విజయం సాధించి మరో రెండేళ్లకే నగర మేయర్ గా బాధ్యతలు చేపట్టిన ఓ యువతి కర్ణాటకలోని బళ్లారి రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆమె పేరు త్రివేణి సూరి.
ఆఫ్రికాలో మిస్టరీ వ్యాధి కలకలం రేపుతోంది. ముక్కు నుంచి రక్తస్రావంతో 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు.దీంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. క్వారంటైన్ విధించిందిజ
''హ్యాండ్ మేడ్ అండ్ ఫ్యాన్ మేడ్'' ఐస్ క్రీమ్ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఓ మహిళ వినూత్నంగా తయారు చేసిన ఐస్ క్రీమ్ వీడియోపై మనసుంటే మార్గముంటుందంటూ ప్రశంసలు కురిపించారు.
పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం..ఆహార సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది ఏ స్థాయిలో ఉందంటే..గుప్పెడు గోధుమ పిండి దక్కించుకోవటం కోసం జనాలు గుంపులుగా చేరి కొట్టుకునే పరిస్థితి. అలా గోధుమ పిండి కోసం ట్రక్కుల వద్ద జరిగిన తొక్కిసలాటలో 11మంది మృ�
పట్టుమని పదేళ్లకు కూడా లేని ఓ చిన్నారి ఇన్‌స్టా క్వీన్ గా పేరు తెచ్చుకుంది. రకరకాల వీడియోలు,ఫోటోలతో పాపులర్ అయ్యింది. ఇన్‌స్టా క్వీన్‌గా పాపులర్ అయిన 9 ఏళ్ల చిన్నారి ఆత్మహత్యకు పాల్పడింది.
సుడిగుండాల జీవితం రామయ్యది .. అయినా శ్రీరాముడు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? ఆదర్శంగా ఎలా నిలిచాడు? ఈనాటికీ శ్రీరాముడిని ఆదర్శంగా ఎందుకు తీసుకుంటున్నారో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా తెలుసుకుందాం..మన జీవితాలను అన్వయించుకుందాం..
శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రత్యేకమైనవి. ఈ ప్రసాదాల వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా వడపప్పు ఎలా సంరక్షిస్తుందో..పానకం ఉండే ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం..
Sri Ram Navami 2023 : నాలుగు యుగాలలో రెండవది అయిన త్రేతాయుగంలో జన్మించాడు అభినవ రాముడు శ్రీరామ చంద్రుడు. పచ్చని ఆకులు స్వాగతం పలకగా.. ఇంధ్రధనస్సు రంగుల కుసుమాల గుభాళించే కాలం వసంతరుతువులో జన్మించాడు శ్రీరాముడు. వసంతకాలంలో చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వస
శ్రీరామ నవమి పండుగ ఉగాది పండుగ తరువాత వచ్చే అత్యంత ప్రాముఖ్యమైన పండుగ. ఉగాదితో నూతన సంవత్సరం ఆరంభం అయితే శ్రీరామనవమి పండుగ ఉగాది పండుగ తరువాత వచ్చే అత్యంత ప్రాముఖ్యమైన హిందువుల పండుగ..శ్రీరామ నవమి విశిష్టత .. రామయ్య జన్మించిన అభిజిత్ ముహూర్�
‘మీరు మాకు బారిస్టర్‌ను ఇచ్చారు, మేము మీకు మహాత్మాగాంధీని ఇచ్చాం. మీ మహాత్ముడు.. మా మహాత్ముడే’ అంటూ సౌతాఫ్రికా డిప్యూటీ హైకమిషనర్ సెడ్రిక్ క్రౌలీ గాంధీజీని కొనియాడారు.
దక్షిణ రైల్వేలో మీరు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తున్నారా? అయితే మీకు చుక్కలే..మీరు ప్రయాణించే రైల్లో చీఫ్ టిక్కెట్ ఇన్ స్పెక్టర్ రోసలిన్ అరోకియా మేరీకి చిక్కారో..ఇక అంతే జరిమానా కట్టాల్సిందే. అలా టికెట్ లేకుండా ప్రయాణించేవారి నుంచి రూ.�
ఇంగ్లాండులో 1963లో జరిగిన ఓ అత్యధ్భుతమైన ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 19 ఏళ్లలో ప్రేమించుకుని 79 ఏళ్లలో పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట కథ అద్భుతమంటున్నారు నెటిజన్లు..
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరూ అనుమానిత ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మాకొట్టారు. టీడీపీకి ఓటు వేసిన వైసీపీకి చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరిపై అందరికి క్లారిటీ ఉంది..కానీ మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరా?అనేది అందరికి ఆసక్తికరంగా మారిన క్ర�
భార్యపై పగ పెంచుకున్న ఓ భర్త కోర్టులోనే అందరిముందే భార్యపై యాసిడ్ పోసిన ఘటన తమిళనాడులో కలకలం సృష్టించింది.
బీజేపీపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్ము కశ్మీర్మా మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా విమర్శలు సంధించారు. బీజేపీ రాముడ్ని రాజకీయం కోసమే వాడుకుంటోందని..రాముడు బీజేపీకి మాత్రమే దేవుడు కాదు అందరికి దేవుడే అంటూ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. వైసీపీ ఏడుగురు అభ్యర్ధులను పోటీలో నిలబెట్టి గెలుపుపై ధీమాగా ఉంది. టీడీపీ మాత్రం వైసీపీ అసంతృప్తులు తమకు �
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లో జోరుగా సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Adhra Pradesh) హైకోర్టు (High Court) తరలింపుపై రాజ్యసభలో కేంద్రం సంచలన వ్యాఖ్యలు చేసింది.