Home » Author »naveen
Sujana Chowdary : వైసీపీ సర్కార్ ని తరిమివేస్తేనే ఏపీకి మంచి రోజులు వస్తాయని సుజనా చౌదరి అన్నారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు..
Gummanur Jayaram : వాల్మీకులకు ఒక్క పదవి ఇవ్వకుండా చంద్రబాబు విస్మరించారు. 70ఏళ్లుగా ఏ రాజకీయ పార్టీ కూడా వాల్మీకులను గుర్తించలేదు.
Koppula Eshwar: నువ్వు చేసే ప్రతి పని, నడిపే పరిశ్రమలు అన్నీ మీ నాన్న దయ.. అంటే.. కాంగ్రెస్ దయ. నువ్వు బీజేపీలో ఎలా చేరతావు? సమాధానం చెప్పాలి.
Summer:ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. దాంతో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు.
రూ.1200లకు 10వేల మంది డేటా, రూ.1500లకు 30వేల మంది డేటా, రూ.2వేలకు 50వేల మంది డేటా, రూ.3వేలకు లక్షమంది డేటా విక్రయించిందీ ముఠా. (Data Stolen Case)
66కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశాడు. 24 రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించాడు. దేశవ్యాప్తంగా 4.5లక్షల మంది ఉద్యోగులను నియమించుకుని మరీ వ్యక్తిగత వివరాలు చోరీ.(Massive Data Theft)
రూ.1200లకు 10వేల మంది డేటా, రూ.1500లకు 30వేల మంది డేటా, రూ.2వేలకు 50వేల మంది డేటా, రూ.3వేలకు లక్షమంది డేటా విక్రయించిందీ ముఠా.
ఈ మ్యాచ్ లో లక్నో జట్టు భారీ విజయం సాధించింది. 50 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
మొత్తం 24 నగరాల్లో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించి మరీ డేటాను దొంగిలిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు.(Massive Data Theft)
ముగ్గురు నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్నారు. కస్టడీపై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు ప్రకటించనుంది.(TSPSC Paper Leak)
ముందస్తుకు మేం సిద్ధంగా లేమని జగన్ భావిస్తే అది పగటి కలే. రేపు ఎన్నికలు పెట్టినా సిద్ధమే. జగన్ ని ఇంటికి పంపేందుకు.. (Chandrababu Naidu)
షర్మిల ఫోన్ చేసింది, మాట్లాడింది వాస్తవం. అయితే, కాంగ్రెస్ తో కలిసి పోరాటాలు చేసేది లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. (Bandi Sanjay)
66కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశాము. 24 రాష్ట్రాల్లో 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ చేశాడు. ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకున్నాము.(Data Theft Case)
టోల్ చార్జీలు పెరిగాయి. పెరిగిన ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. మరోవైపు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పలు రకాల నిత్యవసర వస్తువుల ధరలు పెరగనున్నాయి.
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. 6 నెలల తర్వాత కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించినట్టు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ప్కార్స్ చేసిన 6060 నెంబర్ గల రేంజ్ రోవర్ కారులో AP అనే షార్ట్ నేమ్ కల్గిన వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానన్నాడు. సూచించినట్టు సుకేశ్ చంద్రశేఖర్ చెప్పాడు.
ప్రవీణ్, రమేశ్ ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సెక్రటరీ సహా నోటీసులు అందుకున్న వాళ్లు..(TSPSC Paper Leak Row)
'ప్లానెట్ కిల్లర్స్' వెబ్ సిరీస్‌లో భాగంగా కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ షాహుల్ హమీద్ పర్యావరణ నేరాలకు సంబంధించి ‘ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ఫారెస్ట్స్’ అనే ఎపిసోడ్ ఏప్రిల్ 3న ఫ్రాన్స్ టీవీలో ప్రసారం కానుంది.(Planet Killers)
ఈ ఏడాది హాటెస్ట్ ఫిబ్రవరి నరకం చూపింది. రానున్న రెండు నెలలు అంతకుమించి ఎండలు ఉంటాయంటున్నారు. బయటకు వెళితే జరభద్రం అని హెచ్చరిస్తున్నారు.(Hottest Summer)
మా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో లేకపోయి ఉంటే.. దళిత నాయకుడిని చంపేసే వారా? బలహీనవర్గానికి చెందిన నన్ను కూడా చంపేసే వాళ్లా?(BJP Satyakumar)