Home » Author »Paramesh V
ఓ కాలేజీ స్టూడెంట్ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మొత్తం కహానీ బయటపడింది. లాండ్రీవాళ్లకు ఇచ్చిన తన ప్యాంటీస్, బనియన్ల దొంగతనం జరిగిందని ఓ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.
మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే కష్టసుఖాలు, కోరికలు, వాటి కోసం పడే తాపత్రయాలను వెబ్ సిరీస్ లో చూపించామన్నారు మేకర్స్.
యోగీ రక్తం తాగే రాక్షసుడంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు అజీజ్ ఖురేషీ. తాను అలా మాట్లాడలేదని... మిస్ కోట్ చేశారని చెప్పారు.
Bigg Boss 5 Telugu Launching Live Updates
మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. ఒకేఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా. నా పరిపాలన ఎంటో తెలియచేస్తా.
మరో నెలరోజుల్లో పుట్టిన రోజు వేడుకను ఘనంగా చేద్దామనుకున్నాం కానీ... ఇంతలోనే నిండు నూరేళ్లు నిండుతాయనుకోలేదు అంటూ గుండెలవిసేలా రోదించారు ఐనవాళ్లు.
పారాలింపిక్స్‌లో ఇండియా పతకాల సంఖ్య 17కు చేరింది. 4 స్వర్ణ పతకాలు, 7 సిల్వర్, 6 కాంస్య పతకాలు నెగ్గింది.
నాలుగో టెస్టు మూడోరోజు టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. వికెట్లేమీ నష్టపోకుండా 43 రన్స్ స్కోరు దగ్గర రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది కోహ్లీ గ్యాంగ్.
ఇది ఆమెకు కంచుకోట లాంటి స్థానం. గతంలో రెండుసార్లు ఇక్కడినుంచే పోటీ చేశారు.
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో... కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
సెప్టెంబర్ లోనే హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే.... తాజా బైపోల్ షెడ్యూల్ లో వీటికి చోటు దక్కలేదు.
ప్రగతి రథ చక్రాలు గతికెక్కుతాయన్న నమ్మకం ఉందని చెప్పారు. కచ్చితంగా ప్రతి విభాగం స్టడీ చేసి... ఏం చేయాలన్నది రివ్యూ మీటింగ్స్ లో నిర్ణయిస్తామన్నారు.
డ్రగ్స్ అనేది చాలా తప్పని చెప్పిన ప్రకాశ్ రాజ్... ఈడీ విచారణ జరుగుతోందన్నారు. ప్రూవ్ అయితే చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు ప్రకాశ్ రాజ్.
పూనమ్ కౌర్ ఏం చెబుతుంది... ఎప్పుడు చెబుతుంది.. ఎవరి పేర్లు బయట పెడుతుందనేదానిపై సినీ, రాజకీయ వర్గాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.
షెడ్యూల్ ప్రకారం సీఎం రేపు హైదరాబాద్ రావాల్సి ఉంది. ఐతే.. షెడ్యూల్ ను 2 రోజులు పొడిగించినట్టు అధికారులు సమాచారం ఇచ్చారు.
ఛార్మి మొబైల్ లో కెల్విన్ చాటింగ్ వివరాలపైనా ఈడీ అధికారులు కూపీ లాగినట్టు చెబుతున్నారు. కెల్విన్ నంబర్ ను ఛార్మి మొబైల్ లో దాదా పేరుతో ఫీడ్ చేసుకున్నట్టు సమాచారం.
బీరువాలో దాచిన సొమ్ములో కొంత నగదును నూజివీడు స్టేషన్ కానిస్టేబుల్ జనార్ధన్ నాయుడు కాజేసి పరారైనట్టు పోలీసులు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు.
విశాఖపట్నంలో తాను స్థిరపడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు విజయసాయి రెడ్డి. భవిష్యత్తులో ఇక్కడ సెటిల్ అయితే.. దూరంగా భీమిలిలో వ్యవసాయ భూమి కొనుక్కుంటానన్నారు.
ఝలక్ దిక్లాజా 6, ఫియర్ ఫ్యాక్టర్- ఖత్రోంకీ ఖిలాడీ 7 తో పాపులారిటీ పెంచుకున్నారు. బిగ్ బాస్ 13 రియాలిటీ షోలో విన్నర్ గా నిలవడంతో... సిద్ధార్థ్ కెరీర్ కు మరింత ఊపు వచ్చింది.
దక్షిణాది నుంచి ఉత్తరాదికి గంజాయి సరఫరా చేస్తూ.. గుట్టుచప్పుడు కాకుండా తన నల్ల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు స్మగ్లర్ షిండే.