Home » Author »sreehari
Groundnut Varieties : వేరుశనగను ఇటు తెలంగాణ , అటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతులు.
Soybean Cultivation : ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా పత్తి , సోయా పంటలను సాగుచేస్తుంటారు రైతులు. ప్రస్తుతం సోయా పంట గింజ పెరిగే దశలో ఉంది. మరో 30 రోజుల్లో పంట చేతికి రానుంది.
Jio Bharat 4G Diwali Offer : మీరు ఈ జియో ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. అయితే, ఇది పరిమిత కాలపు ఆఫర్ మాత్రమేనని గమనించాలి.
Samsung Galaxy Z Discount : ఈ ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు దేశంలో తగ్గింపు ధరలకు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ యూజర్ల కోసం పరిమిత-కాల పండుగ ఆఫర్‌గా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.
Apple MacBook Pro M4 Launch : ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం4 14-అంగుళాలు, 16-అంగుళాల మోడళ్లలో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ రెండు మోడళ్ల ప్రారంభ ధర వరుసగా రూ. 1,69,900, రూ. 2,49,900కు అందుబాటులో ఉన్నాయి.
Honor Magic 7 Series Launch : హానర్ మ్యాజిక్ 7 ఫోన్ 5,650mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. అయితే, మ్యాజిక్ 7ప్రో 5,850mAh సెల్‌ను అందిస్తుంది. 100డబ్ల్యూ వైర్డు, 80డబ్ల్యూ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.
AP TET 2024 Result : ఏపీ టెట్ స్కోర్‌కార్డ్‌లు నవంబర్ 2న విడుదల కానున్నాయి. ఈ టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (aptet.apcfss.in)ను విజిట్ చేయడం ద్వారా తమ స్కోర్లను చెక్ చేసుకోవచ్చు
OnePlus 13 Launch : వన్‌ప్లస్ 13 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో బేస్ మోడల్ ధర సీఎన్‌వై 4,499 (దాదాపు రూ. 53,100)గా నిర్ణయించింది. 12జీబీ+512జీబీ మోడల్ ధర సీఎన్‌వై 4,899 (సుమారు రూ. 57,900)తో అందుబాటులో ఉంటుంది.
iQOO 13 Launch : ఈ హ్యాండ్సెట్ 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32ఎంపీ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది.
Nokia 4G Series Launch : నోకియా 108 4జీ (2024), నోకియా 125 4జీ ఫోన్ 2.0-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉన్నాయి. ధర, లభ్యత వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
Jio Payment Services : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే సర్వీసులకు పోటీగా రిలయన్స్ జియో నుంచి సరికొత్త పేమెంట్స్ సర్వీసు అందుబాటులోకి వస్తోంది.
PM Modi Diwali Celebration : జవాన్లకు మిఠాయిలు తినిపించిన ప్రధాని మోదీ
Ben Stokes House : ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో చోరీ
Fireworks Explosion : ఏలూరులో బాణాసంచా పేలుడు
Kollu Ravindra : దీపం 2 పథకంపై మంత్రి కొల్లు రవీంద్ర
US Presidential Election 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్ షురూ
Gold Prices : గోల్డ్ రేట్ ఆల్ టైమ్ రికార్డు
PM Modi : సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
EC Poultry Farm : వ్యవసాయ అనుబంధ రంగమైన కోళ్ళ పెంపకంలోకి యువత రావడం రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో లాభాలతో పాటు ఒక్కోసారి భారీ స్థాయిలో నష్టాలూ కూడా వస్తుంటాయి.
Dairy Farm : పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ.