Home » Author »venkaiahnaidu
హిందువులు పవిత్రంగా భావించే హిమాలయ పర్వతాల్లోని ‘చార్ధామ్’ దేవాలయాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు రేపు తెరుచుకోనున్నాయి.
కరోనా విజృంభణ నేపథ్యంలో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ కు అధిక ప్రాధాన్యం ఏర్పడిన విషయం తెలిసిందే.
భారత్ బయోటెక్‌తో టెక్నాలజీ బదిలీ చేయించుకుని కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి గుజరాత్ ప్రభుత్వంతో జట్టుకట్టినట్లు హెస్టర్ బయోసైన్సెస్ ఆదివారం తెలిపింది.
గత వారం రోజులుగా ఇజ్రాయెల్ మిలిటరీ, పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల మధ్య జరగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరింది.
ఇండియన్ రైల్వే మరో మైలురాయిని అందుకుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఉచిత వై-ఫై సేవలు ఇప్పటి వరకు 6 వేల స్టేషన్లకు విస్తరించాయి.
కరోనా కట్టడి కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)తో కలిసి హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన "కోవాగ్జిన్" వ్యాక్సిన్ అన్ని రకాల కరోనా స్ట్రెయిన్ లపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు భారత్ బయోటెక్ ఆదివారం ఓ ప్ర
కరోనా నేపథ్యంలో ప్రజలకు ఆహార కొరత సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు హర్యానాలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.
ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుతున్నప్పటికీ లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది.
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది.
Yamunotri Shrine హిందువులు పవిత్రంగా భావించే ‘చార్ధామ్’ దేవాలయాల్లో ఒకటైన యమునోత్రి ఆలయాన్ని ఇవాళ తెరిచారు. అక్షయ త్రితియ సందర్భంగా.. కర్కాటక లఘ్నం.. అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12.15 నిమిషాలకు పూజారులు, అధికారులతో సహా 25 మంది సమక్షంలో ఆలయ
ఇప్పటికే కరోనా మహమ్మారితో అల్లాడుతున్న వేళ తాజాగా దేశంలో వెలుగుచూసిన బ్లాక్ ఫంగస్ గా పిలువబడే మ్యుకర్‌మైకోసిస్ పేరుతో కొత్త వ్యాధి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
కరోనా మహమ్మారిపై యుద్థం చేస్తోన్న భారత్ కు ఎథీరియం(క్రిప్టో కరెన్సీ ఫ్లాట్ ఫాం) సహ వ్యవస్థాపకుడు విటాలిన్ బుటెరిన్(27) భారీ సాయం ప్రకటించాడు.
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఇండియా నుంచి విమానాల రాకపోకలపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం తమ్ముడు బాలమురుగన్(56)మృతిచెందారు.
కరోనా కట్టడికోసం రష్యా అభివృద్ధి చేసిన "స్పుత్నిక్ వీ"వ్యాక్సిన్ భారత మార్కెట్ లోకి వచ్చేసింది.
గడిచిన కొద్ది రోజులుగా పవిత్ర గంగా నదిలో పెద్ద సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోన్న విషయం తెలిసిందే.
అక్రిడేషన్ ఉన్నా లేకున్నా కొవిడ్-19 బారిన పడిన జర్నలిస్టులందరికీ రాష్ట్రప్రభుత్వం తరపున ఉచిత వైద్యం అందించనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు.
గోవాలో కోవిడ్ రోగుల మరణ మృదంగం కొనసాగుతోంది. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని ప్రస్తుతమున్న 6-8 వారాల వ్యవధిని 12-16 వారాలకు పెంచాలని ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం సిఫారసుకి గురువారం కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.