Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

ఒప్పో కొత్త కాన్సెప్ట్.. స్ర్కీన్ చుట్టేసే స్మార్ట్ ఫోన్ రాబోతుంది!

Updated On - 11:04 am, Tue, 17 November 20

OPPO smartphone rollable display : స్మార్ట్ ఫోన్లలో కొత్త ట్రెండ్.. ఫోల్డబుల్‌ ఫోన్స్‌‌కు పోటీగా రోలబుల్‌ ఫోన్స్‌ రాబోతున్నాయి. ఒప్పో నుంచి చుట్టే స్క్రీన్లతో స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి నవంబర్ 17న జరిగే వార్షిక సదస్సులో ఒక కీలక ప్రకటన చేయనుంది.



చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ Weiboలో ముడుచుకునే డిస్‌ప్లే స్ర్కీన్‌తో కొత్త ఫోన్ ఎలా ఉంటుందో ప్రదర్శించింది. బిగ్ స్ర్కీన్.. చిన్న స్ర్కీన్.. ఇన్ ఫైనేట్ స్ర్కీన్ ఉంటుందా? అనేది చూడాలి.

భవిష్యత్తులో ఒప్పో మొబైల్ ఫోన్ ఫ్రీగా ముడుచుకునేలా చేయొచ్చునని వెయిబో పోస్టులో తెలిపింది. ఒప్పో రోలబుల్ స్ర్కీన్.. వంపు తిరిగిన డిస్ ప్లేతో రానుంది.



డిస్‌ప్లేను మడతబెట్టి చిన్న సైజులోకి మార్చుకునే వీలుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను స్మార్ట్ ఫోన్ మేకర్ వెల్లడించలేదు. ఈ ఏడాదిలో TCL కంపెనీ కూడా రాబోయే ప్రొటోటైప్ స్మార్ట్ ఫోన్ కాన్సెప్ట్ గురించి రివీల్ చేసింది. అదే మాదిరిగా ఒప్పో కాన్సెప్ట్ ఫోన్ కూడా ఉంటుందని అంటున్నారు.


శాంసంగ్ గెలాక్సీ S21 Ultra ఫోన్ ఫీచర్లు లీక్.. బెస్ట్ టెలిఫొటో కెమెరాలు


రెండో జనరేషన్ Augmented Reality (AR) గ్లాసెస్‌లను లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఒప్పో AR గ్లాసులు డెప్త్ సెన్సార్లతో రాబోతోంది. ఆప్టికల్ వేవ్ గైడ్ టెక్నాలజీ, సపోర్ట్ వాయిస్ ఇంట్రాక్షన్, 3D సరౌండ్ సౌండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.



ఈ ఏడాదిలో ఒప్పో ప్రకటించిన హైబ్రిడ్ జూమ్ పెరిస్కోప్ లెన్స్ కూడా ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉంది. హైబ్రిడ్ లెన్స్ వేరిబుల్ జూమ్ 3.3x and 5.4x, 11x హైబ్రిడ్ జూమ్ సామర్థ్యం కలిగి ఉంది.

Brazil Corona Deaths
International5 hours ago

Brazil Corona Deaths : కరోనాతో శవాల దిబ్బగా మారిన దేశం‌.. ఆ నగరాల్లో జననాల క‌న్నా మరణాల సంఖ్యే ఎక్కువ‌

Ipl 2021 Srh Vs Rcb Beat
IPL 20215 hours ago

IPL 2021 SRH Vs RCB : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ పై బెంగళూరు సూపర్ విక్టరీ

murder
Andhrapradesh5 hours ago

పూజల కోసం వెళ్లి శవమైన ఏడేళ్ల బాలుడు.. జొన్నతోటలో అసలేం జరిగింది?

Mla Sridevi
Andhrapradesh6 hours ago

MLA Sridevi : వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా, ఆ వార్తల్లో నిజం లేదని వివరణ

Salary Increments
Business7 hours ago

Salary Increments : ఉద్యోగులకు శుభవార్త.. కరోనా కష్టకాలంలోనూ పెరగనున్న జీతాలు

Migrants
Latest7 hours ago

India’s Migrants : సొంతూళ్లకు పయనం, కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లు!

Ap Tenth Inter Exams Cancel
Andhrapradesh8 hours ago

Tenth, Inter Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Corona Physical
Latest8 hours ago

Physical Inactivity : ఉరుకులు పెట్టండి, పరుగులు తీయండి, వ్యాయామం చేయండి.. లేకపోతే ప్రమాదం – సర్వేల వెల్లడి

Vijayawada Railway Station
Andhrapradesh8 hours ago

కరోనా ఎఫెక్ట్.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు కొత్త రూల్

Corona Bells
Latest8 hours ago

Corona Danger Bells : ఇంట్లో ఉన్న మాస్క్ కంపల్సరీ, నిర్లక్ష్యం చేస్తే…తీవ్ర పరిణామాలు – వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర హెచ్చరికలు

Couple Suicide
Crime9 hours ago

lovers ends life : ప్రేమలో గెలిచి… జీవితంలో ఓడిన ప్రేమజంట

Vakeel Saab
Latest9 hours ago

Vakeel Saab : ‘వకీల్ సాబ్’ చూసి తారక్, పవన్ కళ్యాణ్‌ని హత్తుకున్నాడు..

Ipl 2021 Srh Vs Rcb
IPL 20219 hours ago

IPL 2021 SRH Vs RCB : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

Hyderabad Vs Bangalore, 6th Match
IPL 20219 hours ago

టాస్ గెలిచిన హైదరాబాద్.. బెంగళూరు బ్యాటింగ్

Covid 2nd Wave
Latest9 hours ago

Corona Second Wave : షాకింగ్.. దేశంలో రోజుకు 3ల‌క్ష‌ల కేసులు, మే చివ‌రి వ‌ర‌కూ తీవ్రత

Mahlagha Jaberi Bikini Pics
Latest5 days ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest5 days ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest5 days ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest1 month ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest1 month ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest1 month ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest1 month ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Latest2 months ago

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

Corona
Exclusive Videos16 hours ago

తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా

Vaccine
Exclusive16 hours ago

వ్యాక్సిన్ దండయాత్ర‌

Covid 19
Exclusive18 hours ago

గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|

Egypt Seizes Ever Given
Exclusive18 hours ago

రూ.7,500 కోట్లు కట్టండి!ఎవర్ గివెన్ కార్గో నౌక‌కు బిగ్ షాక్

Us Calls For Pause
Exclusive18 hours ago

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గ‌డ్డ‌క‌ట్టిన రక్తం

Pause Use Of Johnson
Exclusive18 hours ago

వ్యాక్సిన్ కు బ్రేక్

Gudi Padwa 2021
Exclusive Videos1 day ago

తెలుగువారికేనా… ఈ ఉగాది? ఏప్రిల్ 14న ఎందుకు?

Religious Importance Of Ugadi 202111
Exclusive Videos1 day ago

ప్లవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది

Partners Adani Group
Exclusive2 days ago

అదానీ బిగ్ డీల్

3000 Year Old 'lost Golden
Exclusive Videos2 days ago

ఇసుక కింద మూడువేల ఏళ్ల నాటి ‘బంగారు నగరం’

Tribals Attack On Forest Officer
Exclusive Videos2 days ago

ఫారెస్ట్ అధికారిపై గిరిజ‌నుల దాడి…

Vakeel Saab
Exclusive Videos2 days ago

నాగబాబుకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్

India Approves Russian Covid 19 Vaccine Sputnik V
Exclusive Videos2 days ago

అందుబాటులోకి మరో వ్యాక్సిన్

Minister Ktr Strong Warning To Bjp Leaders
Exclusive Videos2 days ago

మోదీ, అమిత్ షాను కూడా ఉతికి ఆరేస్తాం – కేటీఆర్

Corona
Exclusive6 days ago

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా సెకండ్ వేవ్ టెన్ష‌న్