Home » smartphone
రెండు మోడళ్ల ప్రీ-బుకింగ్ ఆగస్టు 11న ప్రారంభమైంది. కె13 టర్బో ప్రో 5జీ ఆగస్టు 15 నుంచి, కె13 టర్బో 5జీ ఆగస్టు 18 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్, రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభమవుతాయి.
డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో ఎలా కొనాలో తెలుసుకుందాం.
iQOO Z10 కలర్ వేరియంట్ల గుర్తించి ఆ సంస్థ అధికారికంగా పలు వివరాలు తెలిపింది.
Maharashtra: మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్మార్ట్ ఫోన్ కారణంగా తండ్రీకొడుకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
Tech Tips in Telugu : మీ టీవీ రిమోట్ పోయిందా? మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. సింపుల్‌గా మీ ఫోన్ ద్వారానే టీవీని ఆపరేట్ చేయొచ్చు. ఇంతకీ ఇదేలా పనిచేస్తుందంటే? పూర్తి వివరాలు మీకోసం..
పసిపిల్లలు స్మార్ట్ ఫోన్‌కి అడిక్ట్ అవుతున్నారు. చేతిలో ఉన్నది తినే ఆహారమా? సెల్ ఫోనా? పోల్చుకోలేనంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో అందర్నీ ఆలోచింపచేస్తోంది.
సెల్ ఫోన్ అవసరంగా కాకుండా వ్యసనంగా మారిపోతోంది. ఇది సమయంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ వ్యసనం నుండి బయటపడటానికి సెల్ ఫోన్ సెట్టింగ్స్ కూడా మార్చుకోవాలి.
iPhone 14 Plus Price : ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై అమెజాన్ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ ధరను 15శాతం ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ రాబోయే అమెజాన్ ప్రైమ్ డే సేల్ కన్నా చౌకగా ఉంది.
Tech Tips in Telugu : మీరు గూగుల్ టీవీ యాప్‌తో మీ ఆండ్రాయిడ్ ఫోన్ (Android Phone) లేదా ఐఫోన్ (iPhone) ద్వారా స్మార్ట్‌టీవీ రిమోట్‌గా మార్చవచ్చు.
Mobile Phones Price Hike : కొత్త స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, తొందరగా కొనేసుకోండి. అతి త్వరలో ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.