Guinness World Records: 8 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించిన శివ నారాయణ్ జ్యువెలర్స్

మరో ఆకర్షనీయమైన అంశంగా అపూర్వమైన 'ఎక్స్‌పీరియన్షియల్ జోన్' నిలిచింది. రికార్డ్-బ్రేకింగ్ ఆభరణాల యొక్క లీనమయ్యే అనుభవాలను ఇది అందించింది. ప్రతి క్రియేషన్ కు తగినట్లుగా అంకితమైన నాలుగు జోన్‌లు, ఆభరణాల ప్రేరణలు, ఆవిష్కరణలు, సూక్ష్మ నైపుణ్యాలను ప్రదర్శించాయి.

Guinness World Records: 8 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించిన శివ నారాయణ్ జ్యువెలర్స్

Siva Narayan Jewelers: హైదరాబాద్‌కు చెందిన శివ నారాయణ్ జ్యువెలర్స్ ఎనిమిది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించింది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ఆభరణాల వ్యాపార సంస్థగా నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ప్రముఖులు, సెలబ్రటిలు హాజరు కాగా ఒక భారీ వేడుకను హైదరాబాద్‌లో చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచే, శివనారాయణ మహోన్నత వారసత్వాన్ని ప్రశంసించడానికి సరైన వేదికగా ప్రతిబింబించే తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించారు.

iPhone 15 Series : యూఎస్‌బీ టైప్-c పోర్టుతో ఐఫోన్ 15 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

ఈ భారీ వేడుకలో బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ దిశా పటానీ, శివ నారాయణ్ యొక్క అత్యున్నత ఆభరణాలను ధరించి ర్యాంప్‌పై ప్రదర్శించారు. ఈ సాయంత్రం ఫ్యాషన్, గ్లామర్, సున్నితమైన ఆభరణాల ఆకర్షణీయమైన ప్రదర్శనగా ఆవిష్కృతమైంది, అయితే కార్యక్రమంలో మరో ఆకర్షనీయమైన అంశంగా అపూర్వమైన ‘ఎక్స్‌పీరియన్షియల్ జోన్’ నిలిచింది. రికార్డ్-బ్రేకింగ్ ఆభరణాల యొక్క లీనమయ్యే అనుభవాలను ఇది అందించింది. ప్రతి క్రియేషన్ కు తగినట్లుగా అంకితమైన నాలుగు జోన్‌లు, ఆభరణాల ప్రేరణలు, ఆవిష్కరణలు, సూక్ష్మ నైపుణ్యాలను ప్రదర్శించాయి.