Vijay Sales Women’s Day Sale : విజయ్ సేల్స్ మహిళా దినోత్సవం సేల్స్.. ఐఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లపై అదిరే డిస్కౌంట్లు.. తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా!

Vijay Sales Women’s Day Sale : కొత్త ఐఫోన్ లేదా ఏదైనా స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకోనున్నారు.

Vijay Sales Women’s Day Sale : విజయ్ సేల్స్ మహిళా దినోత్సవం సేల్స్.. ఐఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లపై అదిరే డిస్కౌంట్లు.. తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా!

Vijay Sales Women’s Day Sale _ Discount on iPhones, Smartwatches And other gadgets, Full Details

Updated On : March 8, 2023 / 7:48 PM IST

Vijay Sales Women’s Day Sale : కొత్త ఐఫోన్ లేదా ఏదైనా స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women’s Day 2023) మార్చి 8న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా యూజర్ల రిటైల్ బ్రాండ్ విజయ్ సేల్స్ (Vijay Sales) దేశంలోని రిటైల్ స్టోర్లలో మహిళా దినోత్సవ సేల్స్ ప్రకటించింది.

ఆపిల్ ఐఫోన్‌లు (Apple iPhones), ఆపిల్ వాచ్ (Apple Watches), ఐప్యాడ్‌లతో పాటు ఇతర బ్రాండ్ ప్రొడక్టులపై టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, పర్సనల్ కేర్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటితో సహా ఆపిల్ ప్రొడక్టులపై ఈ సేల్ డిస్కౌంట్లను అందిస్తుంది. సేల్స్ సమయంలో కొనుగోలుదారులు Amazfit, Samsung, Boat, Noise, Fire-Boltt మరిన్ని బ్రాండ్‌ల నుంచి రూ.1,399 నుండి స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేయవచ్చు.

విజయ్ సేల్స్ ద్వారా నోవా (Nova), ఫిలిప్స్, డైసన్, వేగాతో సహా బ్రాండ్‌ల నుంచి పర్సనల్ స్టైలింగ్ రేంజ్ రూ. 499 నుంచి డిస్కౌంట్‌లను అందిస్తోంది. వినియోగదారులు Samsung, Boat, Noise, JBL, Bose, Sony మరిన్ని బ్రాండ్‌ల నుంచి కేవలం రూ. 699 నుంచి రియల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల (TWS) రేంజ్‌పై ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

Read Also : Jio True 5G in Telangana : తెలంగాణలో మరో 8 నగరాల్లో జియో ట్రూ 5G సర్వీసులు.. 1Gbps అన్‌లిమిటెడ్ డేటా, జియో వెల్‌కమ్ ఆఫర్ పొందాలంటే?

నాయిస్, ప్ట్రాన్, బోట్, JBL, మార్షల్, ఇతర బ్రాండ్‌లలో హెడ్‌ఫోన్‌లు, నెక్ బ్యాండ్‌లపై రిటైలర్ 70శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. పోర్టబుల్ స్పీకర్లు, ఆడియో డివైజ్‌ల విభాగంలో కొనుగోలుదారులు 60శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మహిళా దినోత్సవ సేల్ సమయంలో కొనుగోలుదారులు ఎయిర్ ఫ్రైయర్‌లపై 54శాతం, ల్యాప్‌టాప్‌లపై 45శాతం వరకు, స్మార్ట్ LED టెలివిజన్‌లపై 35శాతం వరకు పొందవచ్చు.

Vijay Sales Women’s Day Sale _ Discount on iPhones, Smartwatches And other gadgets, Full Details

Vijay Sales Women’s Day Sale _ Discount on iPhones, Smartwatches, Full Details

ఆపిల్ డివైజ్‌లపై ఆఫర్ ఇదే :
యాపిల్ లవర్స్ కోసం.. ఈ సేల్ ఐఫోన్‌లపై రూ. 52,600, మ్యాక్‌బుక్స్ రూ. 72,900, ఐప్యాడ్ (iPad) రూ. 28,500, ఆపిల్ వాచ్‌లపై రూ. 26,400 నుంచి డిస్కౌంట్లను అందిస్తుంది. రూ.19,900 నుంచి ఎయిర్‌పాడ్‌లను రూ. 900 నుంచి ప్రారంభమయ్యే ఆపిల్ అధికారిక అప్లియెన్సెస్ కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు క్యాష్‌బ్యాక్‌లను అందిస్తుంది. HSBC బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు రూ. 20వేల కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 7,500 వరకు 7.5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

యశ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు రూ. 15వేలు అంతకంటే ఎక్కువ EMI లావాదేవీలపై రూ. 2వేల వరకు 5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు రూ. 3వేలు, అంతకంటే ఎక్కువ EMI లావాదేవీలపై రూ. 1,500 వరకు 5శాతం ఇన్‌స్టంట్ తగ్గింపును పొందవచ్చు.

రూపే క్రెడిట్ కార్డ్ (Rupay Credit Card) హోల్డర్లు EMI, EMI యేతర లావాదేవీలపై రూ. 1,000 వరకు 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదేవిధంగా, IndusInd బ్యాంక్ డెబిట్ కార్డ్ హోల్డర్‌లు రూ.15వేలు అంతకంటే ఎక్కువ విలువైన రూ.1,500 EMI రహిత లావాదేవీల వరకు 5శాతం ఇన్‌స్టంట్ తగ్గింపు పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీకు నచ్చిన ప్రొడక్టు కొనేసుకోండి..

Read Also : International Women’s Day 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023.. ఆపిల్ నుంచి గార్మిన్ వరకు 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లివే..!