-
-
Telugu » Business News
-
Business News
బంగారం ధర ఢమాల్.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గుదల.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
March 13, 2026 / 10:29 AM ISTGold Price Today : బంగారం ధర మళ్లీ తగ్గింది. వరుసగా రెండోరోజు భారీగా తగ్గింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది.
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? ఏథర్ స్కూటర్లపై లిమిటెడ్ టైమ్ ఆఫర్.. ఏకంగా రూ.20,000 వరకు డిస్కౌంట్..!
March 12, 2026 / 07:44 PM ISTAther Energy : ఏథర్ ఎనర్జీ పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, రిజ్టా ఎస్, 450ఎస్ లపై లిమిటెడ్ టైమ్ ఆఫర్లను ప్రకటించింది. మార్చి 2026 వరకు రూ. 20,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి.
ఈ సమ్మర్లో కొత్త AC కొనేవారికి పండగే.. మీ బడ్జెట్ ధరలోనే టాప్ 5 కొత్త విండో ఏసీలు.. తక్కువ ఖర్చు.. ఎక్కువ కూలింగ్!
March 12, 2026 / 06:58 PM ISTSummer 2026 : ఎండాకాలం వచ్చేసింది.. ఎండలు కాకపుట్టిస్తున్నాయి. బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. ఇంట్లో రెస్ట్ తీసుకుందామనుకుంటే ఉక్కపోత ఉక్కిరిఉక్కిరిచేస్తోంది. రూ 30వేల లోపు బడ్జెట్ ధరలో మంచి విండో ఏసీ కోసం చూస్తుంటే ఈ టాప్ 5 విండో ఏసీలు మీకోసమే..
పీఎం కిసాన్ 22వ విడతకు ముందే బిగ్ షాక్.. 1.13 కోట్ల మంది రైతుల పేర్లు తొలగింపు.. మీ పేరు లిస్టులో ఉందో చెక్ చేశారా?
March 12, 2026 / 05:18 PM ISTPM Kisan 22nd instalment : పీఎం కిసాన్ 22వ వాయిదాపై మార్చి 13వ తేదీన రిలీజ్ కానుంది. అయితే, ఈసారి పీఎం కిసాన్ జాబితానుంచి 1.13 కోట్ల మంది రైతుల పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. మీ పేరు ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోండి.
భారీగా పెరగనున్న ల్యాప్టాప్, PC ధరలు, ఇప్పుడు కొనడమే బెటర్.. ఆ తర్వాత కొందామన్న కొనలేరు!
March 12, 2026 / 04:08 PM ISTLaptop-PC Prices : ల్యాప్ టాప్, కంప్యూటర్ ఏది కొనాలన్నా ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. మరికొద్ది నెలల్లో ఈ ఎలక్ట్రానిక్స్ ధరలు అమాంతం పెరగబోతున్నాయి. ఏఐ టెక్నాలజీ ప్రభావంతో ఏకంగా 35 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్లో గ్యాస్ టెన్షన్ వద్దు.. సిలిండర్ ఖాళీ అవుతుందని ముందే ఎలా తెలుసుకోవాలి? సింపుల్ హోం ట్రిక్..!
March 12, 2026 / 03:12 PM ISTGas Cylinder : గ్యాస్ సిలిండర్ ఖాళీ అవుతుందని ముందుగానే తెలుసుకోవచ్చు. చివరిలో గ్యాస్ లేక ఇబ్బంది పడటం కన్నా ముందే తెలుసుకుని గ్యాస్ బుకింగ్ చేసుకోవడం మేలు. గ్యాస్ ఖాళీ అయ్యే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి? ఎలా పసిగట్టాలో ఇప్పుడు చూద్దాం..
ఆహా.. మహిళలకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
March 12, 2026 / 11:21 AM ISTGold Price Today : ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి.
గ్యాస్ అయిపోయిందా? ఇలా బుక్ చేశారంటే జస్ట్ 2 గంటల్లోపే ఇంటికి సిలిండర్.. ఫాస్ట్ డెలివరీ ట్రిక్స్!
March 11, 2026 / 08:28 PM ISTFast Gas Cylinder Delivery Tips : గ్యాస్ సిలిండర్ అయిపోయిన వెంటనే బుకింగ్ చేస్తే కేవలం 2 గంటల వ్యవధిలోనే సిలిండర్ డెలివరీ అవుతుందని తెలుసా? గ్యాస్ వినియోగదారులు ఏం చేయాలంటే?
వంట గ్యాస్ దొరకట్లేదా? డోంట్ వర్రీ.. అందరూ కొనేస్తున్న టాప్ 6 బెస్ట్ ఇండక్షన్ కుక్కర్లు ఇవే!
March 11, 2026 / 07:34 PM ISTBest Induction Cookers : వంట గ్యాస్ కొరత కారణంగా చాలామంది వినియోగదారులు ఇండక్షన్ కుక్కర్లు కొనేస్తున్నారు. మార్కెట్లో ఈ కుక్కర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో 6 బెస్ట్ టాప్ ఇండక్షన్ కుక్కర్లు ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.
మీ వంట గ్యాస్ ఏదైనా సరే.. ఇంట్లో నుంచే ఇలా ఈజీగా సిలిండర్ బుకింగ్ చేయొచ్చు.. ఫుల్ డిటెయిల్స్
March 11, 2026 / 06:49 PM ISTBook LPG Gas Cylinder : గ్యాస్ బుకింగ్ చేసుకోవాలా? HP, Indane, Bharat గ్యాస్ ఏజెన్సీ ఏదైనా సరే.. ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే