Nagarkurnool : కారు డోర్‌ లాక్ అవ్వడంతో ఊపిరాడక చిన్నారి మృతి..మూడు రోజులుగా కారులోనే మృతదేహం

ఇవాళ కారులో మృతదేహం లభ్యం కావడంతో.. కారు యజమానే తమ చిన్నారని హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారి.. అనుకోకుండా కారు ఎక్కి మృతి చెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Child Dead

child died : నాగర్‌కర్నూలులో చిన్నారి మృతి మిస్టరీ వీడింది. చిన్నారి కారు ఎక్కుతున్న సీసీటీవీ దృశ్యాలు లభ్యమయ్యాయి. కారు డోరు లాక్ అవ్వడం వల్లే ఊపిరాడక చిన్నారి చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మూడు రోజుల నుంచి చిన్నారి సుగుణ కనిపించకుండా పోయింది.

Mathura: : లాక్ చేసిన కారులో ఇరుక్కుని బాలుడు మృతి