MLA Mumtaz Khan : ఎంఐఎం ఎమ్మెల్యే దౌర్జన్యం…నమస్తే పెట్టలేదని యువకుడిపై దాడి

హైదరాబాద్ లో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. నమస్తే పెట్టలేదని యువకుడిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నాడు.

MLA Mumtaz Khan : ఎంఐఎం ఎమ్మెల్యే దౌర్జన్యం…నమస్తే పెట్టలేదని యువకుడిపై దాడి

Mim

Updated On : December 12, 2021 / 3:29 PM IST

MLA Mumtaz Khan attacked young man : హైదరాబాద్ లో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. నమస్తే పెట్టలేదని యువకుడిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నాడు. ఎమ్మెల్యేపై హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ లో సదరు యువకుడు ఫిర్యాదు చేశాడు.

ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. గతంలో జిలానీ సోదరుడు, ఎమ్మెల్యే తనయుడికి మధ్య గొడవ జరిగింది.