Telugu » Crime News
పక్కింట్లో తనకంటే చిన్న వయస్సు కలిగిన వ్యక్తితో మహిళ అఫైర్ పెట్టుకుంది. కొన్నాళ్లుగా వీరిమధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే, ఓ రోజు..
ఫేక్ ప్రకటనలతో ఊరించి చీట్ చేస్తున్నారు.
2024 లోక్ సభ ఎన్నికల తర్వాత ఈ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది.
బాలికకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తాను చదువుకుంటానని చెప్పింది.
ఈ కేసులో గురువారం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు.
తన 20 ఏళ్ల సర్వీసులో వందలాది శవాలను తాను ఖననం, దహనం చేశానని చెప్పాడు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే దర్యాఫ్తును ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సృష్టి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కూకట్ పల్లి, కొండాపూర్ లోనూ సృష్టి బ్రాంచ్ లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇండియన్ స్పెర్మ్ క్లినిక్ లో ఎలాంటి అనుమతులు లేకుండా దాతల నుంచి స్పెర్మ్ సేకరిస్తున్నట్లు గుర్తించారు.
అమాయక యువతీ యువకులకు డబ్బు ఆశ చూపి స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నారు కేటుగాళ్లు.