BOB Financial Recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ లో ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. అభ్యర్ధుల వయస్సు 45 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.

Bob Financial Solutions jobs
BOB Financial Recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 రీజినల్ రిలేషన్ షిప్ ఆఫీసర్/ డిప్యూటీ రీజినల్ రిలేషన్ షిప్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.ఆసక్తి, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
READ ALSO : Playing Games : పిల్లలకు చదువెంతముఖ్యమో.. ఆటలు ఆడటమూ అంతే ముఖ్యం
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. అభ్యర్ధుల వయస్సు 45 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారు భారతదేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.
READ ALSO : Flesh Eating Bacteria : మనిషి మాంసం తినేసే బ్యాక్టీరియా .. ప్రతీ ఏటా పలువురు మృతి
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 14, 2023 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bobfinancial.com/