Pawan Kalyan Fans : పవన్ ఫ్యాన్స్ వీరంగం: లీలామహల్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ హడావిడి

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ షోలు వేయగా కొంతమంది అభిమానులు అత్యుత్సాహం చూపించి థియేటర్ ఆస్తులని ధ్వంసం చేశారు.

పవన్ ఫ్యాన్స్ వీరంగం: లీలామహల్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ హడావిడి