వెదర్ అప్ డేట్ : చలి చంపేస్తోంది 

హైదరాబాద్ నగరంపై చలి పులి పంజా విసురుతోంది. తీవ్ర చలితో నగవాసులు గజగజలాడుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 12:33 AM IST
వెదర్ అప్ డేట్ : చలి చంపేస్తోంది 

హైదరాబాద్ నగరంపై చలి పులి పంజా విసురుతోంది. తీవ్ర చలితో నగవాసులు గజగజలాడుతున్నారు.

హైదరాబాద్ : నగరంపై చలి పులి పంజా విసురుతోంది. తీవ్ర చలితో నగవాసులు గజగజలాడుతున్నారు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణం కంటే 4 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరిగింది. గురువారం కనిష్టంగా 12.8 డిగ్రీలు, గరిష్టంగా 27.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 81 శాతానికి చేరడంతో చలిగాలులు వీస్తున్నాయి.