America Earthquake : అమెరికాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదు

కాలిఫోర్నియాలోని ఈస్ట్ షోర్ కు 4 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది.

America Earthquake : అమెరికాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదు

America Earthquake

America Earthquake : అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం కాలిఫోర్నియాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైనట్లుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

కాలిఫోర్నియాలోని ఈస్ట్ షోర్ కు 4 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. కాగా, గురువారం జపాన్ రాజధాని టోక్యో, దాని పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.

Earthquake : జపాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదు

5.4 తీవ్రతతో భూమి కంపించిందని, దీంతో పలువురికి గాయాలయ్యాయని జపాన్ మెటలర్జికల్ ఏజెన్సీ పేర్కొంది. చిపా ప్రిఫెక్చర్ లో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.