Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Latest

12వ అంతస్తు పైనుంచి జారిపడిన రెండేళ్ల చిన్నారి.. ఎలా క్యాష్ పట్టాడో చూడండి.. షాకింగ్ వీడియో

Updated On - 9:01 pm, Wed, 3 March 21

Truck Driver catches toddler

Truck Driver catches toddler : అందరూ చూస్తుండగానే.. 12 అంతస్తుల ఎత్తైన భవనం నుంచి ఓ చిన్నారి ఆడకుంటూ జారిపడింది. ఈ షాకింగ్ ఘటన వియత్నాంలోని హనోయ్ లో జరిగింది. అదే సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఓ డెలివరీ ట్రక్ డ్రైవర్ చిన్నారిని తన రెండు చేతులతో ఒడిసిపట్టడంతో పాప ప్రాణాలతో బయటపడింది. చిన్నపాటి గాయలు అయినప్పటికీ చిన్నారి ప్రాణాలను కాపాడి సూపర్ మ్యాన్ అనిపించుకున్నాడు.

12 అంతస్తుల భవనంలో ఆడుకుంటున్న ఓ చిన్నారి గ్రిల్ దాటి బయటకు వచ్చింది. అప్పటికే పాప గట్టిగా ఏడుస్తోంది. భవనంలో లోపల ఉన్నవారు పాపను అందుకునేందుకు వీలుకాలేదు. కంగారుగా కేకలు పెడుతున్నారు. అదే భవనం కింద డెలివరీ డ్రక్ డ్రైవర్ గుయెన్ గోక్ మాన్హ్‌ ఉన్నాడు. పాప కింద పడటం చూసిన అతడు వెంటనే సూపర్ మ్యాన్ లా ఎగిరి గంతేశాడు.


12 అంతస్తు నుంచి పట్టుతప్పి కిందికి జారిపడిన పాపను పట్టుకునేందుకు పక్కనే ఉన్న గోడెక్కాడు. మెటాలిక్ పైకప్పు ఎక్కి పాపను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. చివరికి చిన్నారిని తన రెండు చేతులతో గట్టిగా ఒడిసిపట్టుకున్నాడు. పాప, డ్రైవర్ ఇద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. పాప జారిపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

300x250 Sub TelDrcarebanner 300x250 Dow
High Court Key Instructions To Government On Lockdown In Telangana
Latest15 mins ago

Telangana High Court : తెలంగాణలో లాక్ డౌన్ పై ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు

Wto Mulling Intellectual Property Waivers For Vaccines
International27 mins ago

WTO Vaccines : ఆ దేశాలకు గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ల‌పై మేధోసంప‌త్తి హ‌క్కుల‌ను ఎత్తేసే ఆలోచ‌న‌లో డ‌బ్ల్యూటీవో

Remaining Ipl 2021 Games Could Be Played Before Or After T20 World Cup
Latest32 mins ago

ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయా? వరల్డ్ కప్ పరిస్థితి ఏంటీ?

Ileana Dcruz
Latest42 mins ago

Ileana DCruz : ప్రెగ్నెన్సీ, ఆత్మహత్యాయత్నం వార్తలపై మౌనం వీడిన గోవా బ్యూటీ ఇలియానా

Mumbai Rider Girl Vishakha
Latest55 mins ago

Mumbai Rider girl Vishakha: బైక్‌ నడిపితే ఈ విడ్డూరం ఏంటమ్మా! అని నోరెళ్ల బెడతారు

Harish Rao
Latest56 mins ago

Harish Rao : రైతులకు శుభవార్త, 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు

Bengaluru Banner Near Covid 19 Crematorium With Bjp Leaders Faces Draws Ire
Latest1 hour ago

స్మశానం వద్ద బీజేపీ నేతల ఫ్లెక్సీ ప్రచారం..స్థానికుల ఆగ్రహంతో ఎమ్మెల్యే క్షమాపణలు

Weekend Lockdown May Impose In Telangana Says Cs Somesh Kumar
Hyderabad1 hour ago

Weekend Lockdown : లాక్ డౌన్ అవసరం లేదు… వీకెండ్ లాక్ డౌన్ పరిశీలిస్తాం.. సీఎస్ సోమేష్ కుమార్

Many People Died Only Covid Fear Dr Mv Rao Comments
Andhrapradesh1 hour ago

Covid Fear : కరోనా కాదు… భయం చంపేస్తోంది…కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎం.వీ.రావు

Toddy Corona
Latest1 hour ago

Toddy Corona : తాటి క‌ల్లు తాగితే కరోనా రాదా? తాటి కల్లులో కోవిడ్ వైరస్ కారకాలను చంపే ఆయుర్వేద గుణం ఉందా?

Make Nitin Gadkari In Charge Of Covid 19 Battle Relying On Pmo Useless Subramanian Swamy Suggests Pm Narendra Modi
Latest2 hours ago

PMO దండగ..గడ్కరీకి కరోనా కట్టడి బాధ్యతలు అప్పగించాలి

Up Bride Leaves Wedding Ceremony Midway
Latest2 hours ago

పెళ్లికూతురుకు ఊరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే? మ్యారేజ్ మధ్యలో వెళ్లి తెచ్చుకుంది

Ap Police To Book Case And Seize Bike
Andhrapradesh2 hours ago

జాగ్రత్త.. కేసు పెట్టి బండి సీజ్ చేస్తారు.. మ.12 తర్వాత బయటకు రావొద్దని పోలీసుల హెచ్చరిక

Seven Crores Wine Bottle
International3 hours ago

Wine Bottle Price: ఈ వైన్ బాటిల్ ధర రూ.7.37 కోట్లు

Mali Woman Gives Birth To Nine Babies
International3 hours ago

Nine Babies : వామ్మో.. ఒకే కాన్పులో 9మందికి జననం ఇచ్చిన 25ఏళ్ల మహిళ

Pooja Hegde
Latest2 weeks ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest4 weeks ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest4 weeks ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest4 weeks ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest2 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest2 months ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest2 months ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest2 months ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Coronavirus Second Wave
Exclusive Videos6 hours ago

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా లక్షణాలు కనిపిస్తే? | Coronavirus Second Wave | Wide Angle | 10TV News

International Public Health Experts Advice On Covid Crisis In India
Exclusive Videos7 hours ago

లాక్‏డౌన్‏కు పెరుగుతున్న డిమాండ్

8 Lions Tested Corona Positive
Exclusive Videos7 hours ago

నెహ్రూజూపార్క్‌లో ఎనిమిది సింహాలకు పాజిటీవ్

Covid 19 Second Wave Alert In India
Exclusive Videos7 hours ago

భార‌త్‏కు పిడుగులాంటి హెచ్చ‌రిక‌

Supreme Court Asks Centre Govt To Think On Imposing Lockdown
Exclusive Videos2 days ago

కరోనా కట్టడికి లాక్ డౌన్ పెట్టాలి

Covid 19 Task Force
Exclusive Videos2 days ago

భారత్‌లో లాక్‌డౌన్ పెట్టాల్సిందే..

Rt Pcr Test Of Kcr
Exclusive Videos5 days ago

కేసీఆర్ కరోనా ఫలితాల్లో అస్పష్టత

Maruthi 800 Modified As Lamborghini
Exclusive Videos5 days ago

మారుతీ 800 కారు ఇప్పుడు లాంబోర్గిని

Station Ghanpur
Exclusive Videos5 days ago

కుక్కలకు బిస్కెట్స్ విసిరినట్టు.. కరోనా రోగులకు ట్యాబ్లెట్లు విసిరేస్తున్నారు

In
Exclusive5 days ago

భారత్ థర్డ్ వేవ్‌ను తట్టుకుంటుందా?

Pm Modi To Hold Cabinet Meet Over Corona Situation
Exclusive5 days ago

కరోనాపై మోడీ కేబినెట్ మీట్

Drdo To Set Up 500 Oxygen Plants
Exclusive6 days ago

గాలితో ఆక్సిజ‌న్.. నిమిషానికి వెయ్యి లీట‌ర్ల ఆక్సిజ‌న్ త‌యారీ

China
Exclusive6 days ago

చైనా ఆహ్వానాన్ని తిర‌స్క‌రించిన భార‌త్

Vaccine
Exclusive6 days ago

రూ.400 నుంచి రూ.300కి దిగొచ్చిన కొవిషీల్డ్

New
Exclusive6 days ago

కొత్తగా 3.79 లక్షల కేసులు

300x250 Down