China Change 5 Lander : చంద్రుడిపై నీటిని కనుగొన్న చైనా వ్యోమనౌక
చైనా వ్యోమనౌక చంద్రుడిపై నీటిని కనుగొంది. చైనా ల్యాండర్ చాంగే-5 చంద్రుడిపై నీటి జాడను కనుగొందని శాస్త్రవేత్తలు తెలిపారు.

China Change 5 Lander: చంద్రుడిపై ఎన్నో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు అక్కడ నీరు ఉందా? అక్కడ జీవం మనుగడకు అవకాశాలున్నాయా? అనే పరిశోధనలు కొనసాగుతునే ఉన్నాయి. దీనికి ఓ క్లారిటీ ఇచ్చింది చైనా వ్యోమోనౌక. చందమామపై నీటి ఆనవాళ్లను కనుగొంది చైనా వ్యోమోనౌక ‘ల్యాండర్ చాంగే-5’.
Read more : NASA : ప్రపంచ ఎకానమీల కంటే విలువైన గ్రహశకలం.. భూమ్మీదకు తెస్తే అందరూ బిలియనీర్లే!
చైనా వ్యోమోనౌక ల్యాండర్ చాంగే-5 చంద్రుడిపై నీటి జాడను కనుగొంది. చంద్రుడిపై నీటిని ఉపగ్రహాలతో గతంలోనే గుర్తించినా..అక్కడ ల్యాండ్ అయి పరిశోధన చేసి గుర్తించడం ఇదే తొలిసారి కావటం విశేషం. టన్ను మట్టికి 120 గ్రాముల పరిమాణం గల నీరు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ల్యాండర్ చాంగే-5లో ఉన్న ప్రత్యేక పరికరం సాయంతో ఈ పరిశోధనలు నిర్వహించారు శాస్త్రవేత్తలు.
Read more : చంద్రునిపై నీరు ఉందిక్కడేనంట.. తేల్చేసిన నాసా సైంటిస్టులు!
తేలికైన, వెసిక్యులర్ శిలలో 180 పీపీఎం మేర నీరు ఉందని తేలింది. ఈ పరిమాణం భూమి మీదతో పోలిస్తే ఈ శిలలు చంద్రుడిపై ఎక్కువ పొడి (డ్రైగా)గా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపగ్రహాల ద్వారా రిమోట్ సెన్సింగ్ పద్ధతిలో పరిశీలించినప్పుడు చంద్రుడిపై నీటి జాడను పరిశోధకులు గతంలోనే గుర్తించారు. ఇప్పుడు చైనా వ్యోమోనౌక చాంగే-5 ల్యాండర్.. శిలలు, ఉపరితలంపై నీటి ఆనవాళ్లను గుర్తించింది. చంద్రుడి ఉపరితలంపై కనిపించే తేమలో ఎక్కువభాగం.. సౌర గాలుల ద్వారా వచ్చినదేనని పరిశోధకులు తెలిపారు.
- Rahul Gandhi: పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి.. కేంద్రంపై రాహుల్ ఫైర్
- China : చైనా కొత్త ప్రాజెక్ట్..మరో భూమి కోసం అన్వేషణ
- Water : ఆ ఊరిలో మగ పిల్లలకు పెళ్లి అవటం కష్టం
- Sink hole in China : చైనాలో బయటపడ్డ అతిపెద్ద సింక్ హోల్..దాంట్లో అందమైన అడవి
- Asian Cup: ఫుట్‌బాల్ ఆసియన్ కప్ నిర్వహణ వదులుకున్న చైనా
1McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
2VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
3Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
4CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
5TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
6Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
7Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
8Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
9Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
10RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ