Manike Mage Hithe: మనికె మగే హితే ఇంగ్లీష్ వెర్షన్.. ఇంకా చూడలేదా

ఇండియా మొత్తం మే నెల నుంచి ఇంటర్నెట్ లో పాపులర్ అయిన సాంగ్ మనికె మగే హితే. సింహల భాషలో వచ్చిన ఒరిజినల్ వెర్షన్ కు డూప్లికేట్ గా ఇతర భాషల్లో ఇప్పటికే బోలెడు సాంగ్స్ వచ్చాయి.

Manike Mage Hithe: మనికె మగే హితే ఇంగ్లీష్ వెర్షన్.. ఇంకా చూడలేదా

Manike Mage Hithe

Manike Mage Hithe: ఇండియా మొత్తం మే నెల నుంచి ఇంటర్నెట్ లో పాపులర్ అయిన సాంగ్ మనికె మగే హితే. సింహల భాషలో వచ్చిన ఒరిజినల్ వెర్షన్ కు డూప్లికేట్ గా ఇతర భాషల్లో ఇప్పటికే బోలెడు సాంగ్స్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో ఇలాంటివి బోలెడు చూస్తున్నాం. అదే రేంజ్ లో ఇంగ్లీష్ వెర్షన్ పోస్ట్ చేసిన ఎమ్మహీస్టర్స్ అనే అమ్మాయి అంతే ఫ్యామస్ అయింది.

ఒరిజినల్ సాంగ్ లో కనిపించే మత్తునే ఇందులోనూ ఒలకబోస్తూ.. పాడిన ఈ డచ్ సింగర్ ఎమ్మా హీస్టర్స్ పాట.. ఇన్‌స్టాగ్రామ్ లో హల్ చల్ చేస్తుంది.

……………………………………… : బిగ్ బాస్ లో ఎవరు హీరో ? ఎవరు విలన్?

ఇప్పటికే 3లక్షల మందికి పైగా వ్యూయర్స్ ను దక్కించుకుంది వీడియో.. దీనిపై నెటిజన్లు తమ ప్రేమను వ్యక్తం చేస్తూ.. అద్భుతమైన వాయీస్ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Emma Heesters (@emmaheesters)

మనికె మగే హితె ఒరిజినల్ వెర్షన్ ను పాడింది సతీషన్ రత్నయక. 2020లో రిలీజ్ అయిన ఈ పాటను శ్రీలంక సింగర్ యోహానీ దిలోకె దె సిల్వా తన వెర్షన్ లో పాడే సరికి వైరల్ గా మారింది.