Instagram New Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్‌

సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. రీల్స్‌ ఫీచర్‌ విజయవంతం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ ‘నోట్స్‌’ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నోట్స్‌ ఫీచర్‌తో యూజర్లు 60 అక్షరాల పరిమితితో సంక్షిప్త నోట్స్‌ను క్రియేట్‌ చేయవచ్చు.

Instagram New Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్‌

Instagram new feature

Instagram New Feature : సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. రీల్స్‌ ఫీచర్‌ విజయవంతం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ ‘నోట్స్‌’ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నోట్స్‌ ఫీచర్‌తో యూజర్లు 60 అక్షరాల పరిమితితో సంక్షిప్త నోట్స్‌ను క్రియేట్‌ చేయవచ్చు.

Instagram Policy Update : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త పాలసీలు: ఇకపై పెద్దోళ్లు.. మైనర్లకు డైరెక్టుగా మెసేజ్ చేయలేరు!

యూజర్లు క్రియేట్‌ చేసే ఈ నోట్స్‌ తమ ఫాలోవర్లకు వారి డైరెక్ట్‌ మెసేజ్‌(డీఎం)లో కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ మాదిరిగా ఈ నోట్స్‌ 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్‌ అవుతుంది. యూజర్లు క్రియేట్‌ చేసిన నోట్స్‌కు ఇతరుల స్పందన కూడా డైరెక్ట్‌ మెసేజ్‌ సెక్షన్‌లోనే కనిపిస్తుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.