Argentina : రైలు కింద పడిన యువతి.. చివరిలో ఏం జరిగిందంటే
రైలు వేగంగా వస్తోంది. ఆ సమయంలో ఆమెకు కళ్లు తిరిగి సృహ తప్పింది. రైలు పట్టాల కింద పడిపోవడం.. రైలు అలాగే వెళ్లిపోవడం జరిగిపోయాయి. ఈ హాఠాత్ పరిణామానికి అందరూ భయభ్రాంతులకు గురయ్యారు...

Falls Under Moving Train : రైలు కోసం వెయిట్ చేస్తున్న ఓ యువతి అకస్మాత్తుగా సృహ తప్పిపడిపోయింది. ఏకంగా రైలు కింద పడిపోవడంతో అందరూ షాక్ కు గురయ్యారు. రైలు స్పీడుగా వెళ్లిపోవడంతో ఆమె చనిపోయిందని అందరూ భావించారు. కానీ.. తృటిలో ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన బ్యూనస్ ఎయిర్స్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. క్యాండెలా అనే యువతి రైలు కోసం వెయిట్ చేస్తోంది. రైలు వేగంగా వస్తోంది. ఆ సమయంలో ఆమెకు కళ్లు తిరిగి సృహ తప్పింది. రైలు పట్టాల కింద పడిపోవడం.. రైలు అలాగే వెళ్లిపోవడం జరిగిపోయాయి. ఈ హాఠాత్ పరిణామానికి అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.
Read More : Mystery Disease : అంతు చిక్కని వ్యాధితో కుప్పకూలిపోతున్న చిన్నారులు..ఐదు దేశాల్లో 100 కేసులు
రైలు పట్టాల కిందపడిపోవడంతో ఆమె చనిపోయిందని అనుకున్నారు. వెంటనే రైలు ఆగిపోవడంతో అక్కడున్న వారు కిందపడిన ఆమెను పైకి లాగారు. ఆమె ప్రాణాలతో ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే సమాచారం చేరవేయడంతో అంబులెన్స్ అక్కడకు వచ్చింది చేరింది. స్వల్పగాయాలైన క్యాండెలను ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం క్యాండెలో ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడింది. తనకు రక్తపోటు ఉందని తెలిపింది. కళ్లు తిరగడంతో తన పక్కనే ఉన్న వ్యక్తికి ఈ విషయం చెప్పాలని అనుకున్నట్లు పేర్కొంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయిందని.. రైలు కింద పడిపోయినట్లు కాస్త గుర్తుందని.. తర్వాత అసలు ఏమి జరిగిందో తెలియదని వెల్లడించింది. తాను బ్రతికున్నానో అర్థం కావడం లేదని, ఇది ఒక విధంగా పునర్ జన్మ అని తెలిపింది. Diamond Lou ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది.
So this happened recently in #BuenosAires #Argentina
This woman apparently fainted and she fell under on an oncoming train, BUT SHE SURVIVED! She’s now out of the hospital 🙏 pic.twitter.com/EQA2V4foh9
— Diamond Lou®™ 🔞 (@DiamondLouX) April 19, 2022
- Copa America 2021, Final: చరిత్ర సృష్టించిన మెస్సీ.. 28ఏళ్ల తర్వాత ఛాంపియన్‌గా అర్జెంటీనా!
- అబార్షన్లను చట్టబద్ధం చేసిన అర్జెంటీనా..లాటిన్ అమెరికన్ దేశాల్లో..మొదటి చారిత్రాత్మక నిర్ణయం
- స్నేహమంటే ఇదేరా: ఫిడల్ కాస్ట్రో చనిపోయిన రోజే మారడోనా మృతి
- OMG వీడియో : మనిషి ముఖంతో పుట్టిన ఆవుదూడ
- నాచు కాదు మొక్కే : వేల ఏళ్లు బతికే ‘యరేటా’
1IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
2Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!
3Telangana Covid : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
4TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
5TTD EO DharmaReddy : ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ-టీటీడీ ఈవో
6Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!
7Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్‌కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
8YS Jagan : డియర్ హర్షా… గర్వంగా ఉంది.. కుమార్తె మాస్టర్స్ డిగ్రీపై జగన్ ట్వీట్!
9Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
10Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు
-
Massive Earthquake : దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!
-
Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్
-
BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం
-
India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!
-
Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?
-
Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
-
Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ఎందుకో తెలుసా?