Acharya: ఆచార్య ప్రీమియర్ షో టాక్.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆచార్య' సినిమాపై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే.

Acharya: ఆచార్య ప్రీమియర్ షో టాక్.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?

Acharya

Updated On : April 29, 2022 / 8:53 AM IST

Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆచార్య’ సినిమాపై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో కొరటాల శివ రూపొందించిన ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రేక్షక లోకం ఎంతగానో ఎదురు చూసింది. మరోవైపు చిత్రానికి సంబంధించి వదిలిన అన్ని అప్‌డేట్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. ఈ పరిస్థితుల నడుమ నేడు (ఏప్రిల్ 29) ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేశారు.

https://twitter.com/Venkytiranam/status/1519808336639643648?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1519808336639643648%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Facharya-movie-twitter-review-telugu-1452392

 

Acharya: హీరోయిన్ లేని మెగాస్టార్ సినిమా.. కెరీర్‌లోనే ఇదే ఫస్ట్ టైమ్!

ఇప్పటికే యూఎస్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడటంతో ట్విట్టర్ వేదికగా ‘ఆచార్య’పై తమ తమ రివ్యూలు ఇచ్చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ రివ్యూస్ ఎలా ఉన్నాయి? సినిమాపై జనం ఏమంటున్నారనే దానిని చూద్దాం. సినిమా తొలిభాగం డీసెంట్‌గా సాధారణంగా ఉంటుందని చెబుతున్నారు. రెండవ భాగంలో తొలి 40 నిమిషాలు పూర్తిగా అభిమానుల్ని వెర్రెక్కించే విధంగా మాస్ ఎలివేషన్స్, ఫైట్స్, బీజీఎం, పాటలతో అద్దిరిపోతుందని అంటున్నారు.

https://twitter.com/KPReddy_/status/1519843112226410496?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1519843112226410496%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Facharya-movie-twitter-review-telugu-1452392

 

https://twitter.com/RCharaaan/status/1519843099270254592?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1519843099270254592%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Facharya-movie-twitter-review-telugu-1452392

Acharya : ఇండియాలోనే ఫస్ట్ బిగ్గెస్ట్ సెట్.. ధర్మస్థలిపై మెగాస్టార్ మాటల్లో..

ఇక, సినిమా క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటూనే హిందూ మతంపై సందేశముంటుందట. మరో రివ్యూలో తొలి భాగంలో పాటలు బాగున్నాయని.. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని రాశారు. ఇక సెకండ్ లో హాఫ్ రామ్‌చరణ్ ఫైట్స్, పాటలతో అదరగొట్టాడని.. కొరటాల దర్శకత్వం బాగుందని రాశారు. చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నా చిరు-చరణ్ స్క్రీన్ మ్యాజిక్ తో ప్రేక్షకులను మాయ చేస్తున్నారని.. అభిమానులకు ఇది నిజంగా ఐ ఫీస్ట్ అని చెబుతున్నారు.

https://twitter.com/endhukureturns/status/1519788637029904390?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1519788637029904390%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Facharya-movie-twitter-review-telugu-1452392

https://twitter.com/UDAyVarma1882/status/1519842400910282752?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1519842400910282752%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Facharya-movie-twitter-review-telugu-1452392