Adah Sharma : వర్షాకాలంలో అదాశర్మ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా??

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వర్షాకాలం మొదలైంది కదా.. వర్షంలో ఏం తింటారు అని అడిగిన ప్రశ్నకి అదాశర్మ సమాధానమిస్తూ.. ''వర్షాకాలంలో వర్షం పడుతుంటే ఇంట్లో చేసిన.......

Adah Sharma : వర్షాకాలంలో అదాశర్మ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా??

Adah Sharma

Adah Sharma :  హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి క్షణం, కల్కి, S/O సత్యమూర్తి లాంటి సినిమాలతో మెప్పించింది అదాశర్మ. ఆ తర్వాత హిందీ సినిమాలు, సిరీస్ లలో బిజీగా మారింది అదా. మనమంతా వర్షం పడుతుంటే వేడివేడి టీ, కాఫీ లేదా బజ్జీ, పకోడీ లాంటివి తినాలని అనుకుంటాం. మరి అదా వర్షం పడేటప్పుడు ఇష్టంగా ఏం తింటుందో తెలుసా??

Krishnavamshi : ప్రకాశ్ రాజ్ డైరెక్ట్ చేయాల్సిన సినిమా నాకు ఇచ్చాడు..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వర్షాకాలం మొదలైంది కదా.. వర్షంలో ఏం తింటారు అని అడిగిన ప్రశ్నకి అదాశర్మ సమాధానమిస్తూ.. ”వర్షాకాలంలో వర్షం పడుతుంటే ఇంట్లో చేసిన వేడివేడి పూల్‌ మఖానాతో పావ్‌భాజీ తింటాను, అలాగే పూరీ లేకుండా ఘాటైన పానీపూరి నీళ్లు తాగుతాను, వేడివేడి రగడ పూరీల్లో పెట్టి పానీపూరీ నీళ్లు పోసుకుని తింటాను” అని చెప్తుంది. మొత్తానికి అందరి అమ్మాయిలలాగానే పానీపూరి ఇష్టమని ఇండైరెక్ట్ గా చెప్తుంది అదాశర్మ.