Agniveer: అగ్నివీర్ నోటిఫికేషన్ జారీ.. జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (ఏవియేషన్/అమ్యూనిషన్ ఎగ్జామినర్), అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (టెన్త్ పాస్), అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (8వ తరగతి పాస్) ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది.

Agniveer: ఒకవైపు దేశవ్యాప్తంగా అగ్నివీర్ పథకంపై ఆందోళనలు కొనసాగుతూ ఉంటే, మరోవైపు ఇండియన్ ఆర్మీ ‘అగ్నివీర్’ నోటిఫికేషన్ జారీ చేసింది. రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం విడుదల చేసింది. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (ఏవియేషన్/అమ్యూనిషన్ ఎగ్జామినర్), అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (టెన్త్ పాస్), అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (8వ తరగతి పాస్) ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్లో అగ్నివీర్ పథకానికి, ఉద్యోగాలకు సంబంధించి టర్మ్స్ అండ్ కండీషన్స్, సర్వీస్ నిబంధనలు, అర్హత, ఇతర సమాచారం మొత్తం పొందుపరిచారు.
Pawan Kalyan: దసరా తర్వాత వైసీపీ నాయకుల సంగతి చూస్తాం.. అప్పటి వరకు భరిస్తాం
ఆర్మీ యాక్ట్ 1950 సర్వీసు నిబంధనల ప్రకారం నాలుగేళ్ల ఉద్యోగ కాల పరిమితికి అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అగ్నివీర్ పథకం ద్వారా ఎంపికైన అభ్యర్థలు ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. వాయు, నావిక, భూ సైన్యం ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. అగ్నివీర్లకు ఎలాంటి పెన్షన్ గానీ, గ్రాట్యుటీ గానీ అందదు. ఆర్మీ ర్యాంకులతో పోలిస్తే వీళ్ల ర్యాంకులు భిన్నంగా ఉంటాయి. అగ్నివీర్లు సైన్యం కోరిన చోట పనిచేయాలి. ఇందులో చేరేందుకు ఫిజికల్, రిటన్ టెస్ట్, ఫీల్డ్ టెస్ట్, మెడికల్ చెకప్ వంటివి పాసవ్వాలి. రిజిస్ట్రేషన్లు జూలై నుంచి ప్రారంభమవుతాయి.
- Agnipath: అగ్నిపథ్ నిరసనలు.. రైల్వేకు వెయ్యి కోట్ల నష్టం
- Agniveer: అగ్నివీర్లకు ఏ ఉద్యోగాలిస్తారు? ఆనంద్ మహీంద్రాకు ఆర్మీ మాజీ ఉద్యోగి ప్రశ్న
- Agneepath scheme: అగ్నివీరులకు హరియాణా సర్కార్ గుడ్ న్యూస్..
- PM Modi: త్రివిధ దళాధిపతులతో రేపు మోదీ భేటీ
- Narendra Modi: సంస్కరణలు కష్టంగానే ఉంటాయి కానీ..: మోదీ
1Grameena Bank Robbery Case : బ్యాంకు చోరీ కేసు.. బంగారాన్ని రికవరీ చేయడం సాధ్యమేనా? రైతుల్లో తీవ్ర ఆందోళన
2CM Jagan EODB : ఈవోడీబీ ర్యాంకింగ్స్‌లో అగ్రగామిగా ఏపీ.. అధికారులపై సీఎం జగన్ ప్రశంసల వర్షం
3TGB Robbery Case : బ్యాంకులో నగలకు భద్రతేది? ఆందోళనలో బుస్సాపూర్ రైతులు
4Shraddha Das: ఎగిసిపడుతున్న అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్ధా దాస్!
5Uttam Kumar Reddy: 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
6Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
7Viral News: కొత్త ఆలోచన.. వినూత్నరీతిలో కంపెనీలకు రెజ్యూమ్‌లు పంపిన యువకుడు..
8China: అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించిన చైనా.. ఇండియాకు మాత్రం నో ఎంట్రీ!
9The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
10IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?
-
Boult Smartwatches : ఇండియాకు 2 బౌల్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర తక్కువ.. హెల్త్ ఫీచర్లు ఎక్కువ..!
-
RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?
-
Ridge Gourd : రక్తంలో చక్కెర స్ధాయిని నియంత్రణలో ఉంచే బీరకాయ!