Bathuku Busstand : బన్నీ కజిన్, విరాన్ ముత్తంశెట్టి ‘బతుకు బస్టాండ్’ గ్లింప్స్ చూశారా!..

విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘బతుకు బస్టాండ్’. నికితా అరోరా, శృతి శెట్టి హీరోయిన్లు.. ఇలవల ఫిల్మ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో IN రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ‘బతుకు బస్టాండ్’ టీమ్ విడుదల చేసిన ట్రిబ్యూట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది..

Bathuku Busstand : బన్నీ కజిన్, విరాన్ ముత్తంశెట్టి ‘బతుకు బస్టాండ్’ గ్లింప్స్ చూశారా!..

Bathuku Busstand Movie First Glimpse

Bathuku Busstand: విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘బతుకు బస్టాండ్’. నికితా అరోరా, శృతి శెట్టి హీరోయిన్లు.. ఇలవల ఫిల్మ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో IN రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ‘బతుకు బస్టాండ్’ టీమ్ విడుదల చేసిన ట్రిబ్యూట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Viran Muttamsetty: హీరోగా బన్నీ కజిన్.. ‘బతుకు బస్టాండ్’ అంటున్న విరాన్..

ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. అలానే తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. హీరో విరాన్, హీరోయిన్ నికితా అరోరా ఇద్దరు చాలా రొమాంటిక్‌గా చేతులు పట్టుకుని కూర్చున్నారు. ఈ లుక్‌కు ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమా థీమ్‌ని పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకు కూడా సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది.

థ్రిల్లింగ్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఈ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు దర్శకుడు IN రెడ్డి. ఈ సినిమాకు వాస్ కమల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మహవీర్ సంగీతం సమకూరుస్తున్నారు. జూన్ 11న ‘బతుకు బస్టాండ్’ సినిమా విడుదల కానుంది.