Arjun Singh Rreturns to TMC: బెంగాల్లో బీజేపీకి షాక్.. టీఎమ్సీ గూటికి బీజేపీ ఎంపీ
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్సీ)లో చేరారు. కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో టీఎమ్సీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో అర్జున్ సింగ్ పార్టీ జెండా కప్పుకున్నారు.

Arjun Singh Rreturns to TMC: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్సీ)లో చేరారు. కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో టీఎమ్సీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో అర్జున్ సింగ్ పార్టీ జెండా కప్పుకున్నారు.
Heavy Rains: చల్లటి కబురు.. దేశవ్యాప్తంగా వానలు
ప్రస్తుతం అర్జున్ సింగ్ బరాక్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. బీజేపీకి రాష్ట్రంలో కీలక నేతగా ఉంటూ, ఎంపీ కూడా అయిన అర్జున్ సింగ్ టీఎమ్‌సీలో చేరడంతో, పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అయితే, అర్జున్ సింగ్ గతంలో టీఎమ్సీలోనే ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీని వీడి, బీజేపీలో చేరారు. తాజాగా 38 నెలల తర్వాత సొంతపార్టీ గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. తాను ఎంపీగా ఎన్నికైన ప్రాంతంలో జూట్లు ఎక్కువగా ఉంటారని, కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాళ్ల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. కేంద్ర విధానాల వల్ల జూట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ‘‘బీజేపీ కేవలం ఫేస్బుక్, ట్విట్టర్లోనే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా రాజకీయం చేయడం కుదరదు.
BJP Ultimatum: పెట్రో ధరల తగ్గింపుపై తమిళనాడు ప్రభుత్వానికి బీజేపీ అల్టిమేటమ్
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే గుర్తింపు. బీజేపీ నాయకులు ఏసీ రూముల్లో కూర్చోవడం వల్ల ప్రజల్లో విలువ కోల్పోతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు టీఎమ్సీ ప్రయత్నిస్తోంది’’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, తాను టీఎమ్‌సీలో చేరినందున ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ వస్తున్న విమర్శలపై కూడా ఆయన స్పందించారు. తాను రాజీనామా చేయాలంటే ముందుగా టీఎమ్సీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
- Bandi Sajay: మోదీ సభకు అడ్డంకులు సృష్టిస్తోన్న కేసీఆర్: బండి సంజయ్
- Atmakur Bypoll Results : పోస్టల్ బ్యాలెట్ లోనూ వైసీపీ హవా
- Atmakur Bypoll Results : ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి వైసీపీ 21243 ఓట్ల ఆధిక్యం
- G7 Summit: జర్మనీలో మోదీకి ఘనస్వాగతం.. వీడియో
- Maharashtra: మహారాష్ట్ర ఎమ్మెల్యేల హోటల్ బిల్ మేము కట్టం: అసోం సీఎం
1Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
2Naga Chaitanya : ఏమున్నాడ్రా బాబు..
3Maharashtra: ముంబైకి వెళ్తాం.. మా యాక్షన్ ప్లాన్ చెబుతాం: ఏక్నాథ్ షిండే
4Rupee Vs Dollar: రూపాయి విలువ పతనం.. డాలర్‌తో పోలిస్తే జీవితకాల కనిష్టానికి
5Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
6Student Flex: ‘పది’ పాసైనందుకు తనకు తానే ఫ్లెక్సీ కట్టించుకున్న విద్యార్థి
7Priyanka Jawalkar : మీరు రాసిన ఆర్టికల్స్ చదివి మా అమ్మ తిట్టింది.. ప్రియాంక జవాల్కర్ కౌంటర్ పోస్ట్..
8Nithya Menen : నిత్యామీనన్ కి ఏమైంది.. ఈవెంట్ లో స్టిక్‌తో నడుస్తున్న నిత్యా..
9Vadodara Girl: పెంపుడు కుక్క చనిపోయిందనే బెంగతో చిరుతను తెచ్చుకున్న యువతి
10Lakshminarasimha Swamy Temple : అరటి గెల కడితే చాలు..కోరిన కోర్కెలు తీర్చే..చెట్లతాండ్ర లక్ష్మీనృసింహ స్వామి..
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
-
Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్
-
Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!
-
Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్‌ఖైదా కుట్ర
-
Justice Ujjal Bhuyan : నేడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారం
-
CM KCR : నేడు టీహబ్-2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్