Hyderabad : రూ. 3 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
ఆర్బీఎల్ బ్యాంకు అధికారులమంటూ పలువురు ఖాతాల నుంచి రూ.3 కోట్లను కాజేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీ కేంద్రంగా జరిగినట్లు గుర్తించారు.

Hyderabad : హైదరాబాద్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. పెళ్లి పేరుతో కొందరిని మోసం చేస్తే, లాటరీ పేరుతో ఇంకొందరిని అడ్డంగా ముంచేశారు. తాజాగా మరో భారీ సైబర్ మోసం జరిగింది. ఆర్బీఎల్ బ్యాంకు అధికారులమంటూ పలువురు ఖాతాల నుంచి రూ.3 కోట్లను కాజేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
చదవండి : Cyber Crime : ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది..పెళ్లి చేసుకుంటానంది, రూ. 95 లక్షలు కొట్టేసింది
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తుందని గుర్తించి.. ఓ పోలీస్ బృందాన్ని అక్కడికి పంపారు. లొకేషన్ కనుగొని దాడి చేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడి సమయంలో ఏడుగురు పారిపోయారు. ఢిల్లీ, ఉజ్జయినిలో ఆఫీసులు ఏర్పాటు చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నిందితుల నుంచి ల్యాప్టాప్లు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చదవండి : Cybercrimes : కరోనా సమయంలోనే 500శాతం పెరిగిన సైబర్ నేరాలు : బిపిన్ రావత్
- Hyderabad : ‘డబ్బులు నేను తీసుకెళ్లలేదు’..ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు క్యాషియర్ ప్రవీణ్
- Hyderabad : వనస్థలిపురం బ్యాంక్ చోరీలో ట్విస్ట్..బెట్టింగ్ లో డబ్బులొస్తే వస్తా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ క్యాషియర్ మెజేస్
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు టీ-సర్కార్ ‘స్పెషల్’ ఆఫర్!
- Salar Jung Museum: మ్యూజియం డే వేడుకలకు సాలార్జంగ్ ముస్తాబు
- Rajiv Swagruha Flats: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి సిద్దం
1Curry Leaves : కంటి సమస్యలతోపాటు, చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే కరివేపాకు!
2Private Reservations: ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్
3Andrew Symonds: మిస్ యూ సైమో.. సైమండ్స్ మృతికి సంతాపం తెలిపిన సహచర క్రికెటర్లు.. ఎవరు ఏమన్నారంటే..
4Ranveer Singh : రాజమౌళి అంటూ అరుస్తూ, పొగుడుతూ ఇంటర్వ్యూలో హడావిడి చేసిన బాలీవుడ్ హీరో..
5Anger : కోపంతో ఊగిపోతున్నారా! అయితే జాగ్రత్త పడాల్సిందే
6NV Ramana : మంచి తెలుగు సినిమాలు రావట్లేదు.. తెలుగు సినిమాలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ వ్యాఖ్యలు..
7Ajwain : బరువును తగ్గించి, ఆకలిని పెంచే వాము!
8Movie Tickets : తెలంగాణాలో పెరుగుతున్న సినిమా టికెట్ రేట్లు.. CS సోమేశ్కుమార్కి నోటీసులు జారీ చేసిన లోకాయుక్త..
9Rahul Gandhi: రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోతున్నారా?
10G7-Foreign Ministers: ప్రపంచానికి అన్నం పెట్టండి: గోధుమల ఎగుమతి నిషేధంపై భారత్కు జీ7 నేతల విజ్ఞప్తి
-
Gun Firing in US: అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం: 13 మంది మృతి
-
Pregnant Lady: భర్తతో విసిగిపోయి 65 కిమీలు కాలి నడకన బయలుదేరిన నిండు గర్భిణీ: చివరకు రోడ్డుపై ప్రసవం
-
Amit Shah : తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు : అమిత్ షా
-
Southwest Monsoon : ఐఎండీ చల్లని కబురు.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
-
CM Manik Saha : త్రిపుర నూతన సీఎంగా మాణిక్ సాహా
-
Guntur GGH : కంటి ఆపరేషన్ కు వెళ్తే ప్రాణం తీశారు.. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి బలి
-
Pragya Reddy : ‘నన్ను చంపడానికి ప్రయత్నించారు’.. పుల్లారెడ్డి మనవడిపై అతని భార్య సంచలన ఆరోపణలు
-
Biplav Dev : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా