Faria Abdullah: బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో ‘చిట్టి’ అందాలు!
‘జాతిరత్నాలు’ ఫేం ఫరియా అబ్దుల్లా ఆ సినిమాతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ నటించిన రీసెంట్ మూవీ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు చేసే అందాల విందుకు ఫుల్ మార్కులు వేస్తున్నారు అభిమానులు. తాజాగా ఫరియా చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Faria Abdullah Allures In Black And White Mode001

Faria Abdullah Allures In Black And White Mode002

Faria Abdullah Allures In Black And White Mode003

Faria Abdullah Allures In Black And White Mode004

Faria Abdullah Allures In Black And White Mode005

Faria Abdullah Allures In Black And White Mode006

Faria Abdullah Allures In Black And White Mode