Bhargava Ram : హ్యాపీ బర్త్‌డే ‘లిటిల్ టైగర్’ నందమూరి భార్గవ రామ్..

హ్యాపీ బర్త్‌డే టు లిటిల్ టైగర్ నందమూరి భార్గవ రామ్..

Bhargava Ram : హ్యాపీ బర్త్‌డే ‘లిటిల్ టైగర్’ నందమూరి భార్గవ రామ్..

Happy Birthday To Nandamuri Bhargava Ram

Updated On : June 14, 2021 / 11:30 AM IST

Bhargava Ram: యంగ్ టైగర్ ఎన్టీఆర్, భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్‌లతో కలిసున్న పిక్స్ తారక్ ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో వైరల్ చేస్తారో కొత్తగా చెప్పక్కర్లేదు. సోమవారం (జూన్ 14) ఎన్టీఆర్ రెండో కుమారుడు భార్గవ రామ్ బర్త్‌డే..

NTR KIDS

ఈ సందర్భంగా తారక్ ఫ్యామిలీ ఫొటోలతో పాటు భార్గవ రామ్ క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే టు లిటిల్ టైగర్ నందమూరి భార్గవ రామ్’ అంటూ యంగ్ టైగర్ అభిమానులు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సందడి చేస్తున్నారు.

Jr.NTR : బుల్లెట్‌పై భార్గవ రామ్‌‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పిక్ వైరల్..

భార్గవ రామ్ పుట్టినరోజు సందర్భంగా నందమూరి ఫ్యాన్స్, సినీ ఇండస్ట్రీ వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తారక్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. తర్వాత కొరటాల శివ, ‘కె.జి.యఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో మూవీస్ కమిట్ అయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)