Jr.NTR : బుల్లెట్‌పై భార్గవ రామ్‌‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పిక్ వైరల్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొడుకుతో బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై రయ్ మంటూ దూసుకెళ్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తారక్ తన రెండో కుమారుడు భార్గవ్ రామ్‌ని రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మీద ముందు కూర్చోబెట్టుకుని, హెల్మెట్ పెట్టుకుని వెళ్తుండగా గమనించిన కొందరు ఫొటోలు తీశారు..

Jr.NTR : బుల్లెట్‌పై భార్గవ రామ్‌‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పిక్ వైరల్..

Jr.ntr

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొడుకుతో బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై రయ్ మంటూ దూసుకెళ్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తారక్ తన రెండో కుమారుడు భార్గవ రామ్‌ని రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మీద ముందు కూర్చోబెట్టుకుని, హెల్మెట్ పెట్టుకుని వెళ్తుండగా గమనించిన కొందరు ఫొటోలు తీశారు.

NTR

ఎన్టీఆర్‌తో పాటు బైక్‌పై మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఇటీవల పాస్ పోర్ట్ రెనివల్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు అక్కడి ఆఫీసర్‌తో తారక్ తీసుకున్న పిక్ వైరల్ అయింది. అలాగే అభిమాన సంఘం ప్రెసిడెంట్ కుమారుడి వెడ్డింగ్ ఇన్విటేషన్ అందుకుంటున్న ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి..

NTR

సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లాస్ట్ స్టేజ్‌లో ఉంది.. దీని తర్వాత కొరటాల శివ డైరెక్షన్‌లో తన 30వ సినిమా చెయ్యనున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్..

 

Read:Jr NTR: తారక్ పుట్టినరోజున అభిమానులకు స్పెషల్ ట్రీట్?!

NTR 30