corona: దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,313 కొత్త కేసులు, 38 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది.

corona: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,313 కొత్త కేసులు, 38 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. ప్రస్తుతం దేశంలో 83,990 ( 0.19 శాతం) యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. దేశంలో ఇప్పటివరకు 4,33,44,958 కేసులు నమోదయ్యాయని తెలిపింది.
JEE Main 2022: నేటి నుంచి జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు
అలాగే, ఇప్పటివరకు కరోనా వల్ల 5,24,941 మరణాలు సంభవించాయని పేర్కొంది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.60 శాతంగా ఉందని తెలిపింది. నిన్న కరోనా నుంచి 10,972 మంది కోలుకున్నారని చెప్పంది. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 4,27,36,027 మంది కోలుకున్నట్లు వివరించింది.
- IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
- Covid Cases: దేశవ్యాప్తంగా లక్షా 10వేల కొవిడ్ కేసులు
- Senior Resident Doctors : కొనసాగుతున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన
- COVID: మా జీరో-కొవిడ్ విధానమే సరైనది: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
- Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
1Delhi: కుక్క మొరిగిందని దాని యజమాని కుటుంబంపై రాడ్‌తో దాడి.. వీడియో
2Chiranjeevi : అల్లూరి విగ్రహావిష్కరణకు చిరంజీవి.. రాజమండ్రిలో భారీ స్వాగతం పలికిన మెగా అభిమానులు..
3PM Modi : ఒకే హెలికాప్టర్ లో గన్నవరం నుంచి భీమవరం బయలుదేరిన ప్రధాని మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్
4Maharashtra: బీజేపీ, ఏక్నాథ్ షిండే మధ్య తాత్కాలిక ఒప్పందం జరిగింది.. అంతే: సంజయ్ రౌత్
5Jasprit Bumrah: ఇంగ్లాండ్ గడ్డపై మరో రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా
6Kamal Haasan : కమల్ హాసన్ ఆఫీస్‌కి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు..
7Himachal Pradesh: ఘోర బస్సు ప్రమాదం.. స్కూల్ విద్యార్థులు సహా 16 మంది మృతి
8karimnagar: జమ్మికుంటలో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి
9Dil Raju : కొడుకుని ఎత్తుకొని మురిసిపోతున్న దిల్ రాజు.. వైరల్ గా మారిన ఫొటో..
10PM Modi: ప్రధాని మోదీ భీమవరం టూర్ వివరాలిలా..
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు